Off Beat

ఆదివారం ఈ పనులు అస్సలు చేయకూడదట..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఆదివారం వచ్చింది అంటే జాబ్ చేసే అందరికీ సెలవు దినం కాబట్టి ఆదివారం రోజున ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు&period;&period; అదే రోజు వారికి ఇష్టమైన ఆహారం మాంసం లాంటివి తెచ్చుకొని తింటూ ఉంటారు&period; ఇంకా రాత్రి ఏమైనా పనులు ఉంటే ఆదివారం రోజున ముగించుకుంటారు&period;&period; కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఆదివారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదట&period;చేస్తే అష్ట దరిద్రం అంటుకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period;&period; మరి ఆ పనులేంటో ఓ సారి చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఆదివారం రోజు వచ్చిందంటే మాంసాహారం అస్సలు తినకూడదట&period;&period; ధర్మ శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున ఇంట్లో మాంసం వండడం గానీ&comma; తినడం గాని చేస్తే మంచిది కాదట&period; దీని వల్ల కుటుంబంలో ఎప్పుడు కూడా అశాంతి నెలకొంటుందని&comma; గొడవలు పెరుగుతాయని ధర్మశాస్త్రం చెబుతోంది&period; అలాగే ఆదివారం రోజున తలకి నూనె పెట్టుకోవడం కూడా అస్సలు మంచిది కాదట&period; దీని వల్ల ఆయుష్షు తగ్గుతుందని&comma; ఆరోగ్యం పాడవుతుందని ధర్మ శాస్త్రం చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72414 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sunday&period;jpg" alt&equals;"you should not do these works on sunday " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఆదివారం రోజున స్త్రీలతో కలవడం కూడా మంచిది కాదని అలా చేస్తే వంశాభివృద్ధి కలగదని&comma; ఇంట్లో ఎప్పుడూ కూడా పిల్లల గురించి చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయని ధర్మ శాస్త్రం అంటోంది&period; ఆదివారం రోజున మద్యం సేవించడం కూడా మంచిది కాదని ధర్మ శాస్త్ర నిపుణులు అంటున్నారు&period;&period; అలాగే ఆదివారం రోజున ముదురు రంగు వస్త్రాలను కూడా వేసుకో కూడదట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts