Bhringraj Plant Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా తెచ్చుకోండి.. తెల్ల జుట్టును న‌ల్ల‌గా మారుస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhringraj Plant Benefits &colon; ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్న మొక్కలు à°®‌à°¨ చుట్టూ ఉంటూనే ఉంటాయి&period; కానీ వాటిలో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని అవి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయని à°®‌à°¨‌కు తెలియ‌దు&period; ఇలాంటి అనేక à°°‌కాల ఔష‌à°§ మొక్క‌ల్లో గుంట‌గ‌à°²‌గ‌రాకు మొక్క కూడా ఒక‌టి&period; ఈ మొక్క‌ను à°®‌నలో చాలా మంది చూసే ఉంటారు&period; నీటి à°¤‌à°¡à°¿ ఎక్కువగా ఉన్న చోట ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది&period; గుంట‌గ‌à°²‌గ‌రాకు మొక్క చూడ‌డానికి చిన్న‌గా ఉన్నా దీనిలో ఉండే ఔష‌à°§ గుణాలు మాత్రం అన్నీ ఇన్నీ కావు&period; ఈ మొక్క గురించి ఆయుర్వేద గ్రంథాల‌లో కూడా ఎంతో చ‌క్క‌గా వివ‌రించ‌à°¬‌డింది&period; గుంట‌గ‌à°²‌గ‌రాకులోని ఔష‌à°§ గుణాల గురించి దానిలోని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దీనిని సంస్కృత‌లో భృంగ‌రాజ్&comma; కేశ‌రాజ్ అని పిలుస్తారు&period; దీనిలో తెలుపు&comma; నలుపు&comma; à°ª‌సుపు&comma; నీలం రంగులు పువ్వులు పూసే వివిధ à°°‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్లేష్మ రోగాల‌కు&comma; మేహ రోగాల‌కు&comma; నేత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌కు&comma; దంత సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌కు&comma; చ‌ర్మ వ్యాధుల‌కు&comma; జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించే అద్భుత‌మైన ఔష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; గంట‌గ‌à°²‌గ‌రాకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; ఈ మొక్క ఆకుల à°°‌సాన్ని మూడు చుక్క‌à°² మోతాదులో ముక్కుల్లో వేసుకున్నా లేదా à°¤‌à°²‌కు రాసుకోవడం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఒక శుభ్ర‌మైన తెల్ల‌టి కాట‌న్ à°µ‌స్త్రాన్ని ఈ ఆకు రసంలో నాన‌బెట్టి ఎండ‌లో ఆర‌బెట్టాలి&period; à°®‌à°°‌లా ఆకుల à°°‌సంలో నాన‌బెట్టి à°®‌à°°‌లా ఎండ‌లో ఆర‌బెట్టాలి&period; ఇలా ఏడు సార్లు చేసిన à°¤‌రువాత ఈ à°µ‌స్త్రాన్ని ముక్క‌లుగా చేసి à°µ‌త్తులుగా చేసుకోవాలి&period; ఒక ప్ర‌మిద‌లో ఈ ఒత్తిని ఉంచి నువ్వుల నూనె పోసి వెలిగించాలి&period; మంట‌పైన రాగి పాత్ర‌ను ఉంచి మంట నుండి à°µ‌చ్చిన à°®‌సిని సేక‌రించాలి&period; à°¤‌రువాత à°®‌సిలో ఆవు నెయ్యిని&comma; క‌రిగించిన క‌ర్పూరాన్ని వేసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21412" aria-describedby&equals;"caption-attachment-21412" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21412 size-full" title&equals;"Bhringraj Plant Benefits &colon; ఈ మొక్క ఎక్క‌à°¡ క‌నిపించినా తెచ్చుకోండి&period;&period; తెల్ల జుట్టును à°¨‌ల్ల‌గా మారుస్తుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bhringraj-plant&period;jpg" alt&equals;"Bhringraj Plant Benefits in telugu wonderful one uses are these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21412" class&equals;"wp-caption-text">Bhringraj Plant Benefits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గుంట‌గ‌à°²‌గ‌రాకు కాటుక à°¤‌యారవుతుంది&period; దీనిని రోజూ రాత్రి క‌ళ్ల‌ల్లో పెట్టుకోవ‌డం à°µ‌ల్ల కంట్లో పొర‌లు&comma; కంటి శుక్లాలు&comma; à°®‌à°¸‌క‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; ఈ ఆకు à°°‌సాన్ని రెండు నుండి మూడు చుక్క‌à°² మోతాదులో ముక్కుల్లో వేసుకోవడం à°µ‌ల్ల తుమ్ములు&comma; ముక్కు నుండి నీరు కార‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఈ ఆకు రసంలో à°¸‌గం నీటిని క‌లిపి నోట్లో పోసుకుని రెండు పూట‌లా పుక్కిలించ‌డం à°µ‌ల్ల నోటిపూత&comma; నోటి పుండ్లు వంటి à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; 10 గ్రాముల గుంట‌గ‌à°²‌గ‌రాకులో ఉప్పును వేసి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని మాత్ర‌లుగా చేసుకుని మింగుతూ ఉండాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°µ‌ల్ల à°µ‌చ్చే క‌డుపు నొప్పి&comma; ఇత‌à°° కడుపు నొప్పులు కూడా తగ్గుతాయి&period; గుంట‌గ‌à°²‌గ‌రాకు à°¸‌మూల చూర్ణాన్ని మూడు వేళ్ల‌కు à°µ‌చ్చినంత తీసుకుని నీటితో క‌లిపి రోజూ మింగుతూ ఉంటే కంటిచూపు పెరుగుతుంది&period; ఈ విధంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త శుద్ధి జ‌రిగి చ‌ర్మ వ్యాధులు à°¹‌రించుకుపోతాయి&period; కాలేయం&comma; ప్లీహ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ గుంట‌గ‌à°²‌గ‌రాకును నేతిలో వేయించి గ‌డ్డ‌à°²‌పైన ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ‌డ్డ‌లు à°¹‌రించుకుపోతాయి&period; తేలు కుట్టిన చోట ఆ మొక్క ఆకుల à°°‌సాన్ని పిండి పైన ఆముదాన్ని వేసి క‌ట్టు క‌ట్టాలి&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల తేలు విషం à°¹‌రించుకుపోతుంది&period; 10 గ్రాముల గుంట‌గ‌à°²‌గ‌రాకు ఆకుల రసానికి&comma; 20 గ్రాముల నువ్వుల నూనెను క‌లిపి బోధ‌కాలుపై రాస్తూ ఉండ‌డం à°µ‌ల్ల బోధ‌కాలు వాపు à°¤‌గ్గుతుంది&period; గుంట‌గ‌à°²‌గ‌రాకుకు à°¸‌మానంగా అతి à°®‌ధురం పొడిని కలిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మానికి ఆముదాన్ని క‌లిపి à°¤‌à°²‌కు à°ª‌ట్టించాలి&period; ఎండిన à°¤‌రువాత కుంకుడు à°°‌సంతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;పుష్య‌మి à°¨‌క్ష‌త్రం ఆదివారం నాడు ఈ గుంట‌గ‌à°²‌గ‌à°° మొక్క‌à°²‌కు à°¨‌à°®‌స్క‌రించి పూజ చేసి కావ‌ల్సిన‌న్ని మొక్క‌à°²‌ను వేర్ల‌తో à°¸‌హా సేక‌రించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-21411" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bhringraj-plant-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటిని శుభ్రంగా కడిగి ముక్క‌లుగా కోసి గాలికి ఆర‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని పొడిగా చేసి à°µ‌స్త్రంలో వేసి జ‌ల్లించి గాజు సీసాలో తీసుకోవాలి&period; తరువాత ఈ పొడి మునిగే à°µ‌à°°‌కు అందులో గుంట‌గ‌à°²‌గ‌రాకుల à°°‌సాన్ని పోసి క‌à°²‌పాలి&period; దీనిని రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యం ఎండ‌కు ఎండ‌బెట్టాలి&period; à°®‌ళ్లీ రాత్రి పూట గుంట‌గ‌à°²‌రాకుల à°°‌సాన్ని పోసి నాన‌బెట్టి ఉద‌యాన్నే ఎండ‌బెట్టాలి&period; ఇలా 21 సార్లు చేయ‌గా à°µ‌చ్చిన‌ పొడిని జ‌ల్లించి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని 80 గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి 40 గ్రాముల ఉసిరికాయ పొడిని&comma; 20 గ్రాముల కానిక్కాయ పొడిని&comma; 10 గ్రాముల క‌à°°‌క్కాయ పొడిని వేసి క‌à°²‌పాలి&period; ఈ మొత్తం పొడికి à°¸‌మానంగా కండెచ‌క్కెర పొడిని&comma; à°¤‌గినంత బాదం నూనెను క‌లిపి నూరి దంచి ముద్ద చేసి నిల్వ చేసుకోవాలి&period; దీనిని రెండు పూట‌లా 5 గ్రాముల మోతాదులో తింటూ పాలు తాగుతూ ఉంటే క్ర‌మంగా తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అపార‌మైన à°°‌క్త శుద్ది జ‌రిగి దేహ‌కాంతి పెరుగుతుంది&period; దీర్ఘ à°¯‌వ్వ‌నంతో పాటు ఆయువు కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; ఈ విధంగా గంట‌గ‌à°²‌గ‌రాకు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts