Budimi Kaya : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Budimi Kaya &colon; గ్రామాల్లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨‌&comma; బీడు భూముల్లో&comma; పొలాల గ‌ట్ల మీద à°®‌à°¨‌కు కనిపించే మొక్క‌ల్లో బుడిమి కాయ మొక్క ఒక‌టి&period; దీనిని బుడ్డ‌కాయ మొక్క‌&comma; కుప్పంటి మొక్క అనే పేర్ల‌తో కూడా పిలుస్తారు&period; వీటిలో చాలా à°°‌కాలు ఉంటాయి&period; ఈ మొక్క చూడ‌డానికి ముదురు ఆకుల‌తో&comma; చిన్న చిన్న కాయ‌à°²‌తో రెండున్న‌à°° అడుగులు పెరుగుతుంది&period; గ్రామాల్లో ఈ మొక్క కాయ‌à°²‌ను ఆహారంగా తీసుకుంటారు&period; వీటిని తీసుకోవడం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంద‌ని భావిస్తారు&period; పండిన బుడిమి కాయ‌లు ట‌మాట రుచిని క‌లిగి ఉంటాయి&period; చాలా మంది దీనిని పిచ్చి మొక్క‌గా భావిస్తారు&period; కానీ ఆయుర్వేదంలో అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో బుడిమి కాయ మొక్క‌ను విరివిరిగా ఉప‌యోగిస్తార‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కాయ‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; పీచు à°ª‌దార్థాలు అధికంగా ఉంటాయి&period; అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి&period; కీళ్ల నొప్పుల‌ను&comma; మోకాళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; ఆర్థ రైటిస్ నొప్పుల‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ బుడిమి కాయ‌లు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఊబ‌కాయం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; కాలేయంలో వ్య‌ర్థ à°ª‌దార్థాలు తొల‌గిపోయి కాలేయం శుభ్ర‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20946" aria-describedby&equals;"caption-attachment-20946" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20946 size-full" title&equals;"Budimi Kaya &colon; ఈ కాయ‌లు ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే&period;&period; విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి&period;&period; ఎన్నో లాభాలు ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;budimi-kaya-mokka&period;jpg" alt&equals;"Budimi Kaya amazing health benefits never leave them when you see " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20946" class&equals;"wp-caption-text">Budimi Kaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్ర‌పిండాల సంబంధిత à°¸‌à°®‌స్య‌లు తగ్గి వాటి à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; బుడిమి కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోన నిరోధ‌క à°¶‌క్తి పెరిగి వైర‌స్&comma; బ్యాక్టీరియాల à°µ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ప్ర‌తిరోజూ ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; క్యాన్స‌ర్ క‌ణాల‌ను à°¨‌శింప‌జేసే à°¶‌క్తి కూడా ఈకాయ‌à°²‌కు ఉంది&period; కంటికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయడానికి కూడా బుడిమి పండ్ల‌ను ఆయుర్వేదంలో ఎక్కువ‌గా వాడ‌తారు&period; ఈ పండ్ల‌ల్లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨ క‌ళ్ల‌కు అలాగే à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period; అధిక à°°‌క్త‌పోటుతో బాధ‌à°ª‌డే వారు బుడిమి కాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల బీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో కూడా ఈ పండ్లు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయని à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా నిరూపిత‌మైంది&period; ఈ కాయ‌à°²‌ను à°ª‌చ్చిగా తిన‌కూడ‌దు&period; పూర్తిగా పండిన à°¤‌రువాత మాత్ర‌మే తినాలి&period; కొంద‌రికి వీటిని తింటే అల‌ర్జీలు à°µ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది&period; అలాగే గ‌ర్బిణీ స్త్రీలు&comma; పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; పిచ్చి మొక్క‌గా భావించే బుడిమి కాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని ఈ కాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts