Gadida Gadapa : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది.. ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gadida Gadapa &colon; à°®‌à°¨‌కు విరివిరిగా à°²‌భించే ఔష‌à°§ మొక్క‌ల్లో గాడిద‌గ‌à°¡‌పాకు మొక్క కూడా ఒక‌టి&period; ఈమొక్క‌ను à°®‌à°¨‌లో చాలామంది చూసే ఉంటారు&period; కానీ దీనిలో కూడా ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క ఒక పిచ్చి మొక్క‌గా భావించి ఉంటారు&period; పొలాల్లో&comma; à°¨‌ల్ల రేగ‌à°¡à°¿ భూముల్లో&comma; ఖాళీ ప్ర‌దేశాల్లో ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతుంది&period; చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గా భావించి పీకేస్తూ ఉంటారు&period; కానీ గాడిద గ‌à°¡‌పాకు మొక్క‌ల్లో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; గాయాల‌ను&comma; చాలా కాలం నుండి మాన‌ని పుండ్ల‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఆకుల‌ను ఆముదంతో కలిపి మెత్త‌గా నూరి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు&comma; గాయాలు&comma; పుండ్లపై ఉంచి క‌ట్టు క‌ట్టాలి&period; ఇలా చేస్తూ ఉండడం à°µ‌ల్ల చ‌ర్మ వ్యాధులు&comma; పండ్లు త్వ‌à°°‌గా à°¤‌గ్గిపోతాయి&period; అలాగే గాడిద‌గ‌à°¡‌పాకు మొక్క ఆకుల‌ను à°ª‌ది&comma; మిర‌యాల‌ను à°ª‌దింటిని తీసుకుని మెత్త‌గా నూరి చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి&period; ఈ గోళీల‌ను ఉద‌యం à°ª‌à°°‌గడుపున నీటితో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపులో ఉండే నులిపురుగులు&comma; ఎలిక పాములు అన్నీ à°¨‌శిస్తాయి&period; అలాగే ఈ మొక్క ఆకుల‌ను&comma; ఆముదంతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చిన్న చిన్న మాత్ర‌లుగా చేసుకోవాలి&period; ఈ మాత్ర‌à°²‌ను స్త్రీలు నీటితో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పుల‌న్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25386" aria-describedby&equals;"caption-attachment-25386" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25386 size-full" title&equals;"Gadida Gadapa &colon; ఈ మొక్క à°®‌à°¨ చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లోనే పెరుగుతుంది&period;&period; ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే విడిచిపెట్ట‌కండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;gadida-gadapaku&period;jpg" alt&equals;"Gadida Gadapa aku benefits in telugu must take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25386" class&equals;"wp-caption-text">Gadida Gadapa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా గాడిద గ‌à°¡‌పాకును మెత్త‌గా నూరి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని మూడు నుండి నాలుగు చుక్క‌à°² మోతాదులో ముక్కులో వేయ‌డం à°µ‌ల్ల మూర్ఛ పోయిన వ్య‌క్తి à°®‌à°°‌లా లేచి కూర్చుంటాడ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ గాడిద‌గ‌à°¡‌పాకును మెత్త‌గా నూరి గోళిలంత ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఈ ఉండ‌à°²‌ను రోజుకు ఒక‌టి చొప్పున మూడు నుండి నాలుగు రోజుల పాటు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రపిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌టప‌à°¡‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా స్త్రీలు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇవే కాకుండా ఈ గాడిద‌గ‌à°¡‌పాకును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చ‌ని దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts