Gangavavili Aku : మీ ఇంటి ముందు ఈ ఆకు క‌నిపిస్తే తీసేయ‌కండి.. దీన్ని వండుకుని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Gangavavili Aku &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గంగ‌à°µ‌ల్లి ఆకుకూర కూడా ఒక‌టి&period; దీనిని ఒక సూప‌ర్ ఫుడ్ గా నిపుణులు చెబుతుంటారు&period; ఈ ఆకుకూర‌లో à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; దీనిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీనిని గంగ వావిలి ఆకు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు&period; గంగ‌à°µ‌ల్లి ఆకులు చూడ‌డానికి చాలా చిన్న‌గా à°¦‌à°³‌à°¸‌రిగా ఉంటాయి&period; అలాగే వీటిని à°ª‌సుపు రంగు చిన్న చిన్న పువ్వులు కూడా పూస్తాయి&period; ఈ ఆకుకూర‌తో à°ª‌ప్పు&comma; కూర వంటివి తయారు చేస్తూ ఉంటాం&period; అలాగే ఈ ఆకుకూర‌ను à°¸‌లాడ్ రూపంలో కూడా తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ ఆకుకూర‌లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూరలో ఎక్కువ‌గా ఉన్న‌ట్టు à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలింది&period; గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; à°ª‌క్ష‌వాతం&comma; ఎ à°¡à°¿ హెచ్ à°¡à°¿&comma; ఆటిజం వంటి వాటితో పాటు పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా ఈ గంగ‌à°µ‌ల్లి ఆకు నివారిస్తుంది&period; ఈ ఆకుకూర‌లో విట‌మిన్ ఎ&comma; బి&comma; సి&comma; ఇ à°²‌తో పాటు మెగ్నీషియం&comma; ఐర‌న్&comma; మాంగ‌నీస్&comma; పొటాషియం&comma; క్యాల్షియం&comma; కార్బోహైడ్రేట్స్&comma; ఆమైనో యాసిడ్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి&period; అంతేకాకుండా ఈ ఆకుకూర‌లో క్యాలరీలు à°¤‌క్కువగా ఉంటాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గే వారు కూడా ఈ ఆకుకూర చాలా మంచిది&period; ఈ గంగ‌à°µ‌ల్లి ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21295" aria-describedby&equals;"caption-attachment-21295" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21295 size-full" title&equals;"Gangavavili Aku &colon; మీ ఇంటి ముందు ఈ ఆకు క‌నిపిస్తే తీసేయ‌కండి&period;&period; దీన్ని వండుకుని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;gangavavili-aku&period;jpg" alt&equals;"Gangavavili Aku benefits in telugu do not remove this plant " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21295" class&equals;"wp-caption-text">Gangavavili Aku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఓర‌ల్ క్యావిటీ క్యాన్స‌ర్ ను రాకుండా నివారించుకోవ‌చ్చ‌ని నిపుణులు సైతం చెబుతున్నారు&period; గంగ‌à°µ‌ల్లి ఆకుకూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది&period; దీంతో గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; నాడీ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచ‌డంలో కూడా ఈ ఆకుకూర à°®‌నకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; గంగ‌à°µ‌ల్లి ఆకుకూర‌ను తీసుకోవడం à°µ‌ల్ల చ‌ర్మం పై ఉండే ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period; బీపీ నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి రోగాల బారిన&comma; ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు&comma; మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period; à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను&comma; విష à°ª‌దార్థాల‌ను తొల‌గించే à°¶‌క్తి కూడా ఆకుకూర‌కు ఉంది&period; ఈ గంగ‌à°µ‌ల్లి ఆకుకూర‌లో పోష‌కాలు ఎక్కువ క్యాల‌రీలు à°¤‌క్కువ‌&period; ఈ గంగ‌à°µ‌ల్లి ఆకుకూర‌ను క‌నీసం వారానికి ఒక్క‌సారైనా ఖ‌చ్చితంగా తీసుకోవాలని తద్వారా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts