How To Take Moringa Leaves Powder : మున‌గాకుల పొడిని ఎలా తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">How To Take Moringa Leaves Powder &colon; ప్ర‌కృతి à°®‌à°¨‌కు అందించిన అద్భుత‌మైన ఔష‌ధాల్లో మున‌గాకులు కూడా ఒక‌టి&period; మున‌గాకుల‌ను చాలా మంది తిన‌రు&period; కానీ వీటిని పొడిగా చేసి మాత్రం ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; మున‌గాకుల పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కేవ‌లం మున‌గాకులు మాత్ర‌మే ఏకంగా 300 à°°‌కాల‌కు పైగా వ్యాధుల‌ను à°¤‌గ్గించ‌గ‌à°²‌à°µ‌ని ఆయుర్వేద వైద్యులు సైతం చెబుతుంటారు&period; మున‌గాకుల పొడిని తీసుకున్నా కూడా à°®‌నం అలాంటి ప్ర‌యోజ‌నాల‌నే పొంద‌à°µ‌చ్చు&period; మున‌గాకుల పొడిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల మున‌గాకుల్లో 78&period;7 గ్రాముల నీరు ఉంటుంది&period; 9&period;4 గ్రాముల ప్రోటీన్లు&comma; 2 గ్రాముల ఫైబ‌ర్‌&comma; 51&period;7 మిల్లీగ్రాముల విట‌మిన్ సి&comma; 1&period;2 మిల్లీగ్రాముల విట‌మిన్ బి6&comma; 4 మిల్లీగ్రాముల ఐర‌న్‌&comma; 0&period;6 మిల్లీగ్రాముల జింక్ ఉంటాయ‌ని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ చెబుతోంది&period; అందువ‌ల్ల మున‌గాకుల పొడిని తింటే à°®‌నం ఈ పోష‌కాలు అన్నింటినీ పొంద‌à°µ‌చ్చు&period; మున‌గాకుల పొడిని తిన‌డం à°µ‌ల్ల శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period; కాంతివంతంగా మారుతాయి&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48112" aria-describedby&equals;"caption-attachment-48112" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48112 size-full" title&equals;"How To Take Moringa Leaves Powder &colon; మున‌గాకుల పొడిని ఎలా తింటే à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;moringa-powder&period;jpg" alt&equals;"How To Take Moringa Leaves Powder for skin and hair and for weight loss " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48112" class&equals;"wp-caption-text">How To Take Moringa Leaves Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాలు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల పొడిని తీసుకుంటే చ‌ర్మం కూడా కాంతివంతంగా మారి à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తారు&period; ముఖంపై ఉండే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు&comma; వృద్ధాప్య ఛాయ‌లు పోతాయి&period; అలాగే ఈ పొడి à°µ‌ల్ల అధిక à°¬‌రువును కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే మున‌గాకుల పొడిని ఎలా తీసుకోవాలి&period;&period; అని చాలా మంది సందేహిస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే ఈ పొడిని ఎలా తీసుకుంటే à°®‌à°¨‌కు ఏ విధ‌మైన ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అందం కోసం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల పొడి 1 టీస్పూన్‌&comma; 1 టీస్పూన్ తేనెను తీసుకుని మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి&period; ఇందులో నిమ్మ‌à°°‌సం కూడా క‌à°²‌పాలి&period; దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆగి గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి&period; ఇది చ‌క్క‌ని ఫేస్ మాస్క్‌లా à°ª‌నిచేస్తుంది&period; దీంతో చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది&period; అలాగే మునగాకుల పొడిని క‌à°²‌బంద గుజ్జుతో క‌లిపి వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై à°µ‌చ్చే ఎరుపు à°¦‌నం&comma; వాపులు పోతాయి&period; అదేవిధంగా మున‌గాకుల పొడి&comma; కొబ్బ‌రినూనె&comma; తేనెల‌ను క‌లిపి హెయిర్ ప్యాక్‌గా కూడా వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48111" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;moringa-facepack&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">శిరోజాల కోసం&comma; à°¬‌రువు à°¤‌గ్గేందుకు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ హెయిర్ ప్యాక్‌ను జుట్టు అప్లై చేశాక క‌నీసం 30 నిమిషాల పాటు ఉండి à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఈవిధంగా చేస్తుంటే జుట్టు రాల‌డం à°¤‌గ్గి శిరోజాలు ఒత్తుగా&comma; పొడ‌వుగా పెరుగుతాయి&period; దృఢంగా మారుతాయి&period; అయితే పొడి జుట్టు ఉన్న‌వారికి ఇది బాగా à°ª‌నిచేస్తుంది&period; ఇక మున‌గాకుల పొడిని శిరోజాలు లేదా చ‌ర్మానికి వాడాల్సి à°µ‌స్తే వారంలో 1 లేదా 2 సార్లు వాడితే చాలు&period; అదే à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు మాత్రం రోజూ దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది&period; దీన్ని నీటిలో వేసి à°®‌రిగించి తాగ‌à°µ‌చ్చు&period; లేదా వేడి నీటిలో క‌లిపి కాసేపు ఉంచి à°¤‌రువాత తాగ‌à°µ‌చ్చు&period; అలాగే మీరు తినే బ్రేక్‌ఫాస్ట్ లేదా à°¸‌లాడ్స్‌&comma; ఆహారంపై కూడా మున‌గాకుల పొడిని చ‌ల్లిని తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎంత మోతాదులో తినాలి&period;&period;&quest;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఏ à°°‌కంగా మున‌గాకుల పొడిని తిన్నా కూడా అనేక లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా à°¶‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అయితే మున‌గాకుల పొడిని ఎంత à°¤‌క్కువ తీసుకుంటే అంత మంచిది&period; ముందుగా పావు టీస్పూన్‌తో మొద‌లు పెట్టండి&period; మీకు ఈ పొడి à°ª‌డుతుంది అనుకుంటే నెమ్మ‌దిగా డోసు పెంచ‌à°µ‌చ్చు&period; à°¤‌రువాత అర టీస్పూన్‌&comma; అనంత‌రం 1 టీస్పూన్ à°µ‌à°°‌కు ఈ పొడిని తీసుకోవ‌చ్చు&period; అయితే రోజూ 1 టీస్పూన్ క‌న్నా ఎక్కువ మోతాదులో మాత్రం ఈ పొడిని తీసుకోకూడ‌దు&period; లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48110" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;moringa-powder-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల పొడిని అతిగా తీసుకుంటే అనేక à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; ముఖ్యంగా ఈ పొడిలో ఉండే అధిక ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో గ్యాస్‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తుంది&period; అలాగే క‌డుపు ఉబ్బ‌రాన్ని క‌లిగిస్తుంది&period; ఈ పొడిని అతిగా తింటే విరేచ‌నాలు అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; వికారం కూడా క‌à°²‌గ‌à°µ‌చ్చు&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు అతిగా తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ à°®‌రీ à°¤‌క్కువ‌కు à°ª‌డిపోయే ప్ర‌మాదం ఉంటుంది&period; క‌నుక à°¡‌యాబెటిస్ లేదా థైరాయిడ్ ఉన్న‌వారు&comma; కిడ్నీ&comma; లివ‌ర్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు మున‌గాకుల పొడిని తింటే మేలు జ‌రుగుతుంది&period; ఇలా ఈ పొడిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts