Drinking Water After Food : భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.. ఈ 3 కార‌ణాల‌ను తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water After Food &colon; à°®‌à°¨ దేశంలో అల్లోప‌తి మందులు రాక‌ముందే ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే ఆయుర్వేద వైద్యం అందుబాటులో ఉంది&period; ఇప్ప‌టికీ చాలా మంది ఆయుర్వేద వైద్యాన్నే ఫాలో అవుతుంటారు&period; ఈ à°®‌ధ్య కాలంలో చాలా మంది అల్లోప‌తికి à°¬‌దులుగా ఆయుర్వేదం ద్వారా à°¤‌à°® రోగాల‌ను à°¨‌యం చేసుకుంటున్నారు&period; అయితే ఆయుర్వేదంలో à°®‌à°¨ ఆరోగ్యం గురించి అనేక విష‌యాల‌ను చెప్పారు&period; ముఖ్యంగా భోజ‌నం చేసే à°¸‌à°®‌యంలో నీళ్ల‌ను తాగ‌డం గురించి ఆయుర్వేదంలో వివ‌రించారు&period; భోజ‌నం చేసే ముందు కానీ&comma; భోజ‌నం చేసేట‌ప్పుడు కానీ&comma; చేశాక కానీ వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కూడ‌à°¦‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; అయితే దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం భోజ‌నం చేసిన‌ప్పుడు తినే ఆహారాలు జీర్ణాశ‌యంలోకి చేర‌గానే అక్క‌à°¡ à°ª‌లు ఎంజైమ్‌à°²‌తోపాటు యాసిడ్లు కూడా ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇవి à°®‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి à°®‌à°¨‌కు పోష‌కాల‌ను&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period; అయితే అదే à°¸‌à°®‌యంలో à°®‌నం భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఆయా ఎంజైమ్‌లు&comma; యాసిడ్ల ప్రభావం à°¤‌గ్గిపోతుంది&period; దీంతో అవి à°¸‌రిగ్గా à°ª‌నిచేయవు&period; à°«‌లితంగా à°®‌నం తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక అజీర్తి à°¸‌à°®‌స్య ఏర్ప‌డుతుంది&period; దీంతోపాటు గ్యాస్‌&comma; క‌డుపు ఉబ్బ‌రం కూడా à°µ‌స్తాయి&period; క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48116" aria-describedby&equals;"caption-attachment-48116" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48116 size-full" title&equals;"Drinking Water After Food &colon; భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period;&period; ఈ 3 కార‌ణాల‌ను తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;drinking-water&period;jpg" alt&equals;"Drinking Water After Food immediately is unhealthy to us know the 3 reasons " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48116" class&equals;"wp-caption-text">Drinking Water After Food<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక భోజ‌నం చేసిన à°¤‌రువాత వెంట‌నే నీళ్ల‌ను తాగితే à°®‌à°¨ పొట్ట‌లో నీళ్లు ఎక్కువ‌గా చేరుతాయి&period; దీని à°µ‌ల్ల ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాక à°¶‌రీరానికి à°¶‌క్తి అంద‌దు&period; à°«‌లితంగా à°®‌à°¨ మెద‌డు à°®‌ళ్లీ ఆహారం తినాల‌ని జీర్ణాశ‌యానికి సంకేతం పంపిస్తుంది&period; దీంతో à°®‌à°¨‌కు ఆక‌లి అవుతుంది&period; అప్పుడు à°®‌ళ్లీ ఆహారం తింటాం&period; ఇలా à°®‌నం ఎక్కువ సార్లు ఆహారం తినాల్సి à°µ‌స్తుంది&period; దీంతో à°¶‌రీరంలో చేరే క్యాల‌రీలు పెరిగిపోతాయి&period; à°«‌లితంగా అధికంగా à°¬‌రువు పెరిగిపోతారు&period; క‌నుక ఆహారం తినే à°¸‌à°®‌యంలో లేదా తిన్న వెంట‌నే అస‌లు నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం భోజ‌నం చేసిన à°¤‌రువాత వెంట‌నే నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను à°¶‌రీరం à°¸‌రిగ్గా శోషించుకోలేదు&period; దీంతో పోష‌కాహార లోపం ఏర్ప‌డుతుంది&period; ముఖ్యంగా ఐర‌న్‌&comma; విట‌మిన్ బి12&comma; క్యాల్షియం వంటివి à°®‌à°¨‌కు à°¸‌రిగ్గా à°²‌భించ‌వు&period; దీంతో ఆయా పోష‌కాల లోపం à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; క‌నుక ఎవ‌రైనా à°¸‌రే భోజ‌నానికి ముందు లేదా భోజ‌నం చేసే à°¸‌à°®‌యంలో లేదా భోజ‌నం చేసిన వెంట‌నే నీళ్ల‌ను అస‌లు తాగ‌కూడదు&period; భోజ‌నం చేయ‌డానికి క‌నీసం 30 నిమిషాల ముందు నీళ్ల‌ను తాగ‌à°µ‌చ్చు&period; భోజ‌నం చేశాక 30 నిమిషాలు ఆగి నీళ్ల‌ను తాగ‌à°µ‌చ్చు&period; అయితే కొంద‌రికి భోజ‌నం చేసే à°¸‌à°®‌యంలో గొంతు పట్టుకుపోయిన‌ట్లు అవుతుంది&period; అలాంట‌ప్పుడు కాస్త నీళ్ల‌ను తాగ‌à°µ‌చ్చు&period; అంతేకానీ&period;&period; భారీ ఎత్తున నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48115" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;drinking-water-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ప్ప‌క జాగ్రత్త‌à°²‌ను పాటించాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఆయుర్వేదం à°®‌à°¨‌కు నీళ్ల‌ను తాగే విష‌యంలో అనేక సూత్రాల‌ను తెలియజేసింది&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఈ సూత్రాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల దాదాపుగా అనేక రోగాల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు&period; నీళ్ల‌ను à°¸‌రిగ్గా తాగ‌క‌పోతే ఆయుర్వేద ప్ర‌కారం à°¶‌రీరంలో వాత‌&comma; పిత్త‌&comma; క‌à°« దోషాల్లో అస‌à°®‌తుల్య‌à°¤‌లు ఏర్ప‌డుతాయి&period; దీంతో à°®‌à°¨‌కు వ్యాధులు à°µ‌స్తాయి&period; క‌నుక భోజనం చేసే à°¸‌à°®‌యంలో నీళ్ల‌ను తాగే విష‌యంపై ప్ర‌తి ఒక్క‌రు పైన చెప్పిన జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే వ్యాధుల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts