Jilledu : షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే ఆకు ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Jilledu &colon; ప్ర‌స్తుత కాలంలో à°®‌à°¨‌ల్ని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధ ఒక‌టి&period; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆరోగ్య‌పు అల‌వాట్లే à°®‌à°¨‌ల్ని ఈ వ్యాధి బారిన à°ª‌డేలా చేస్తున్నాయి&period; షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా à°®‌నం అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది&period; పెద్ద‌లే కాకుండా యువ‌à°¤ కూడా ఈ వ్యాధి బారిన à°ª‌à°¡‌డం ఆందోళ‌à°¨‌కు గురి చేస్తుంది&period; షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డితే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది&period; అలాగే ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించాలి&period; ఎన్నో à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి అనేది నియంత్ర‌à°£‌లోకి రాదు&period; ఇలాంటి ఆయుర్వేదం ద్వారా షుగ‌ర్ స్థాయిల‌ను నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉండే ఈ ఆయుర్వేద చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రాక ఇబ్బందులు à°ª‌డే వారు జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; జిల్లేడు చెట్టు à°®‌నంద‌రికి తెలిసిందే&period; దీనిలో ఔష‌à°§ గుణాలు ఉంటాయ‌న్న విష‌యం కూడా à°®‌à°¨‌లో చాలా మందికి తెలుసు&period; కానీ జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించి షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌న్న విష‌యం à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; జిల్లేడులో తెల్ల జిల్లేడు&comma; ఎర్ర జిల్లేడు&comma; రాజు జిల్లేడు అని మూడు à°°‌కాలు ఉంటాయి&period; తెల్ల జిల్లేడును మాత్ర‌మే à°®‌నం షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£ కోసం ఉప‌యోగించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20980" aria-describedby&equals;"caption-attachment-20980" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20980 size-full" title&equals;"Jilledu &colon; షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గించే ఆకు ఇది&period;&period; క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;jilledu&period;jpg" alt&equals;"Jilledu leaves can help manage blood sugar levels and many benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20980" class&equals;"wp-caption-text">Jilledu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల వారం రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌à°£‌లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వారు చెబుతున్నారు&period; జిల్లేడు పాలు క‌ళ్ల‌ల్లో à°ª‌à°¡‌కుండా అలాగే ఆకుల‌ను à°ª‌ట్టుకున్న à°¤‌రువాత చేతుల‌ను à°¸‌బ్బుతో క‌డుక్కోవాలి&period; గ‌ర్భిణీ స్త్రీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు ఈ చిట్కాను వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు జిల్లేడు ఆకుల‌ను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా ఒక జిల్లేడు ఆకును శుభ్రంగా క‌డగాలి&period; à°¤‌రువాత ఈ ఆకు పైభాగం పాదం కింది భాగానికి తాకేలా ఉంచి దారంతో క‌ట్టాలి&period; పాదం పెద్ద‌గా ఉన్న వారు రెండు ఆకుల‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఇలా రెండు పాదాల‌కు కూడా జిల్లేడు ఆకుల‌ను క‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వీటి పై నుండి సాక్స్ ను à°§‌రించాలి&period; ఇలా ఉద‌యం నుండి సాయంత్రం à°µ‌à°°‌కు ఉంచుకోవాలి&period; ఉద‌యం పూట కుద‌à°°‌ని వారు రాత్రి à°ª‌డుకునే ముందు పాదాల‌కు క‌ట్టుకుని రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యం పూట ఆకుల‌ను తిసేసి పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి&period; ఇలా వారం రోజుల పాటు చేయాలి&period; అలాగే ఏ రోజు ఆకుల‌ను ఆ రోజే ఉప‌యోగించాలి&period; ఇలా క్రమం à°¤‌ప్ప‌కుండా వారం రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిల్లో మార్పు రావ‌డాన్ని గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఇలా జిల్లేడు ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts