Jalebi : షాపుల్లో అమ్మే లాంటి రుచితో.. ఇంట్లోనే జిలేబీని ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jalebi &colon; జిలేబి&period;&period; ఈ పేరు విన‌గానే చాలా మంది నోట్లో నీళ్లు ఊరుతాయి&period; జిలేబి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; జిలేబీని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌రు అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇవి à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట విరివిరిగా à°²‌భిస్తాయి&period; à°¬‌à°¯‌ట కొనే à°ª‌నే లేకుండా అదే రుచితో వీటిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; జిలేబీని రుచిగా&comma; à°¸‌లుభంగా ఇంట్లో ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిలేబి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైదా పిండి &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పంచ‌దార &&num;8211&semi; 150 గ్రా&period;&comma; బేకింగ్ సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఆరెంజ్ ఫుడ్ క‌à°²‌ర్ &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20969" aria-describedby&equals;"caption-attachment-20969" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20969 size-full" title&equals;"Jalebi &colon; షాపుల్లో అమ్మే లాంటి రుచితో&period;&period; ఇంట్లోనే జిలేబీని ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;jalebi&period;jpg" alt&equals;"make street style Jalebi in this way know the recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20969" class&equals;"wp-caption-text">Jalebi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిలేబి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో బేకింగ్ సోడాను వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని à°ª‌లుచ‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 12 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; 12 గంట‌à°² à°¤‌రువాత పిండిని à°®‌రోసారి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో చిటికెడు ఫుడ్ క‌à°²‌ర్ ను నీటిలో క‌లిపి వేయాలి&period; ఈ పిండిని à°®‌రోసారి బాగా క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద గిన్నెను ఉంచి అందులో పంచ‌దార&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత దీనిని లేత తీగ పాకం à°µ‌చ్చే ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అందులో ఫుడ్ క‌à°²‌ర్&comma; పావు టీ స్పూన్ నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె కాగిన à°¤‌రువాత మందంగా ఉండే ప్లాస్టిక్ క‌à°µ‌ర్ లేదా మందంగా ఉండే కాట‌న్ à°µ‌స్త్రాన్ని తీసుకుని అందులో పిండిని వేసి మూట క‌ట్టాలి&period; à°¤‌రువాత ఆ మూట‌కు ఒక à°ª‌క్క‌à°¨ చిన్న రంధ్రాన్ని చేసి జిలేబి à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°¤‌గిన‌న్ని జిలేబీలు à°µ‌త్తుకుని వాటిని నూనెలో కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండువైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ముందుగా à°¤‌యారు చేసిన పంచ‌దార మిశ్ర‌మంలో వేయాలి&period; వీటిని పంచ‌దార మిశ్ర‌మంలో 30 సెక‌న్ల పాటు నాన‌బెట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల అచ్చం à°¬‌à°¯‌ట à°²‌భించే విధంగా ఉండే జిలేబీలు à°¤‌యార‌వుతాయి&period; జిలేబీలు వేయ‌డానికి ప్లాస్టిక్ క‌à°µ‌ర్ కు à°¬‌దులుగా సాస్ బాటిల్స్ ను&comma; వాట‌ర్ బాటిల్ మూత‌కు రంధ్రాన్ని చేసి కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; నేరుగా జిలేబీలు వేయ‌డం రాని వారు ముందుగా ప్లేట్ మీద వేయ‌డం నేర్చుకుని à°¤‌రువాత నూనెలో వేయాలి&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌నిలేకుండా ఇంట్లోనే ఇలా ఎంతో రుచిగా ఉండే జిలేబీలను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts