Nela Vakudu Chettu : బ‌ట్ట‌త‌ల‌పై తిరిగి వెంట్రుక‌లు మొలిపించే మొక్క ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nela Vakudu Chettu &colon; ఈ భూమి మీద ముళ్ల జాతికి చెందిన మొక్క‌లు కూడా ఉంటాయి&period; ముళ్ల జాతికి చెందిన మొక్క‌లలో కంట‌కారి మొక్క కూడా ఒక‌టి&period; దీనిని నేల ముల‌క అని&comma; నేల వాకుడు అని&comma; ముళ్ల వంగ అని కూడా పిలుస్తారు&period; ఈ చెట్టు నిండా ముళ్లు ఉంటాయి&period; ఈ మొక్కలు భూమి మీద మీట‌ర్ పొడ‌వు à°µ‌à°°‌కు విస్త‌రించి పెరుగుతూ ఉంటాయి&period; ఈ మొక్క ఎక్క‌డైనా సులువుగా పెరుగుతూ ఉంటుంది&period; బీడు భూముల్లో&comma; బంజ‌రు భూముల్లో&comma; అడ‌వి ప్రాంతాల‌లో ఎక్కువ‌గా ఈ మొక్క పెరుగుతుంది&period; కంట‌కారి మొక్క ఆకులు&comma; కాయ‌లు&comma; కాండం అన్నీ ముళ్ల‌ను క‌లిగి ఉంటాయి&period; à°µ‌ర్షాకాలం ప్రారంభంలో చిగురించడం ప్రారంభించి à°¨‌వంబ‌ర్&comma; డిసెంబ‌ర్ నాటికి ఈ మొక్క నుండి వంకాయ‌ల్లా ఉండే కాయ‌లు à°µ‌స్తాయి&period; ఈ కాయ‌à°²‌ను కూర‌గా చేసుకుని తింటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క‌ను తొల‌గించ‌డం కూడా చాలా క‌ష్టం&period; అనేక ముళ్లులు ప్ర‌తిబంధ‌కాలుగా ఉంటాయి&period; క‌నుక దీనిని దుస్ప‌ర్శ అని కూడా అంటారు&period; అన‌గా ముట్టుకోవ‌డానికి వీలు లేద‌ని అర్థం&period; ఈ చెట్టు పూలు నీలి రంగులో&comma; ఎరుపు రంగులో ఉంటాయి&period; ఈ మొక్క‌ను తాక‌డం క‌ష్ట‌మైన‌ప్ప‌టికీ ఇది ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°µ‌చ్చే శ్వాస సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఈ మొక్క ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ చెట్టు కాయ‌à°²‌తో కూర‌ను చేసుకుని తిన‌డం à°µ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13982" aria-describedby&equals;"caption-attachment-13982" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13982 size-full" title&equals;"Nela Vakudu Chettu &colon; à°¬‌ట్ట‌à°¤‌à°²‌పై తిరిగి వెంట్రుక‌లు మొలిపించే మొక్క ఇది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;nela-vakudu-chettu&period;jpg" alt&equals;"Nela Vakudu Chettu amazing health benefits " width&equals;"1200" height&equals;"663" &sol;><figcaption id&equals;"caption-attachment-13982" class&equals;"wp-caption-text">Nela Vakudu Chettu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంట‌కారి మొక్క వేరు కూడా ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; ఆయుర్వేద నిపుణులు కూడా ఈ మొక్క‌ను ఉప‌యోగించి అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేస్తున్నారు&period; పేను కొరుకుడును à°¨‌యం చేయ‌డంలో నేల వాకుడు మొక్క కాయ‌లు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ మొక్క కాయ‌à°²‌ను దంచి వాటి నుండి à°°‌సాన్ని తీసి దానికి తేనెను క‌లిపి పేనుకొరుకుడుపై రాయ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; ఆ ప్రాంతంలో à°®‌ళ్లీ కొత్త వెంట్రుక‌లు కూడా à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రాశ‌యంలో రాళ్ల‌ను క‌రిగించే à°¶‌క్తి కూడా ఈ మొక్క‌కు ఉంది&period; ఈ మొక్క à°¸‌మూల చూర్ణాన్ని పూట‌కు ఆరు గ్రాముల చొప్పున రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రాశ‌యంలో రాళ్లు క‌రుగుతాయని నిపుణులు చెబుతున్నారు&period; ఈ చెట్టు కాయ‌à°² à°°‌సాన్ని నుదుటిపై రాసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; పాము&comma; తేలు విషాన్ని à°¹‌రించే à°¶‌క్తి కూడా ఈ మొక్క‌కు ఉంది&period; కంట‌కారి మొక్క వేరును ముద్ద‌గా నూరి దానికి నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి పాము లేదా తేలు కుట్టిన చోట ఉంచ‌డం à°µ‌ల్ల విషానికి విరుగుడుగా à°ª‌ని చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి మోకాళ్ల పై ఉంచ‌డం à°µ‌ల్ల మోకాళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ఈ మొక్క ఆకుల à°°‌సంలో దూదిని ముంచి ఆ దూదిని దంతంపై ఉంచ‌డం à°µ‌ల్ల దంతం నొప్పి à°¤‌గ్గుతుంది&period; à°¬‌ట్ట à°¤‌à°²‌పై కూడా వెంట్రుక‌à°²‌ను à°µ‌చ్చేలా చేసే à°¶‌క్తి ఈ మొక్క‌కు ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ మొక్కను వేరుతో à°¸‌హా సేక‌రించి ముళ్ల‌తో à°¸‌హా ఈ మొక్క మొత్తాన్ని నూరి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సంలో నిమ్మర‌సాన్ని క‌లిపి రాయ‌డం à°µ‌ల్ల à°¬‌ట్టత‌à°²‌పై కూడా వెంట్రుక‌లు à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts