Parsley : ఈ ఆకులు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. విడిచిపెట్ట‌కండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Parsley &colon; à°®‌నం అనేక à°°‌కాల ఆకుకూర‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; కూర‌గాయ‌à°² కంటే ఆకుకూర‌లు à°®‌నకు మూడు వంతుల లాభాన్ని ఎక్కువ‌గా అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌నం ఎక్కువ‌గా తోట‌కూర‌&comma; పాల‌కూర‌&comma; మెంతి కూర‌&comma; చుక్క కూర వంటి వాటిని తీసుకుంటూ ఉంటాం&period; ఇవే కాకుండా à°®‌నం పార్సిలీ లీఫ్ ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకోవ‌చ్చు&period; ఈ పార్సిలీ లీఫ్ ను విదేశాల్లో ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు&period; ప్ర‌స్తుత కాలంలో à°®‌నకు కూడా ఈ ఆకుకూర విరివిరిగా à°²‌భిస్తుంది&period; పార్సిలీ లీఫ్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక పుష్టి పెరుగుతుంది&period; క్యాల్షియం à°¶‌రీరానికి à°ª‌ట్టేట‌ట్టు చేయ‌డంలో ఈ ఆకుకూర ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period; పార్సిలీ లీఫ్ లో 1640 మైక్రో గ్రాముల విట‌మిన్ కె ఉంటుంది&period; విట‌మిన్ కె తో పాటు ఇత‌à°° మిన‌à°°‌ల్స్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో ఉండే పోష‌కాలు à°®‌నం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం à°¶‌రీరానికి à°ª‌ట్టేలా చేయ‌డంలో ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; ఎముక క‌à°£‌జాలాల‌ను&comma; ఎముక‌à°²‌ను ధృడంగా ఉండ‌చంలో పార్సిలీ లీఫ్ ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంద‌ని నిపుణులు పేర్కొన్నారు&period; అలాగే ఈ ఆకుల్లో 133 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°°‌క్తంలో పిహెచ్ స్థాయిల‌ను à°¸‌రిగ్గా ఉంచ‌డంలో అలాగే à°°‌క్తంలో వ్యాధి నిరోధ‌క à°¶‌క్తిని పెండ‌చంలో సహాయ‌à°ª‌à°¡‌తాయి&period; పార్సిలీ లీఫ్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో క్షార గుణం పెరిగి ఆమ్ల గుణం à°¤‌గ్గుతుంది&period; క్షార గుణం పెర‌గ‌డం à°µ‌ల్ల à°¶‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; ఇత‌à°° ఆకుకూర‌à°² కంటే పార్సిలీ లీఫ్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నాల‌ను à°®‌నం ప్ర‌త్యేకంగా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26130" aria-describedby&equals;"caption-attachment-26130" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26130 size-full" title&equals;"Parsley &colon; ఈ ఆకులు ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే&period;&period; విడిచిపెట్ట‌కండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;parsley&period;jpg" alt&equals;"Parsley benefits in telugu must take them regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26130" class&equals;"wp-caption-text">Parsley<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిలో 1&period;7 గ్రాముల మిన‌à°°‌ల్స్ ఉంటాయి&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఎముక‌లు à°¬‌à°²‌హీనంగా మార‌డం&comma; ఎముక‌లు గుల్ల బార‌డం వంటి&comma; à°°‌క్తంలో ఆమ్ల‌త్వం పెర‌గ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; పార్సిలీ లీఫ్ ను తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు కోల్పోయిన మిన‌à°°‌ల్స్ తిరిగి పొందుతాయి&period; అలాగే à°°‌క్తంలో మిన‌రల్స్ స్థాయిలు పెరుగుతాయి&period; ఇత‌à°° ఆకుకూర‌à°²‌తో పాటు పార్సిలీ లీఫ్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts