Palli Pakoda : ప‌ల్లీల‌తో చేసే ఈ స్నాక్స్ ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Palli Pakoda &colon; à°®‌నం à°ª‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; à°ª‌ల్లీలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ప్రోటీన్స్ తో పాటు ఇత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ à°ª‌ల్లీల‌తో à°®‌నం చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌ల్లీల‌తో చేసే చిరుతిళ్లల్లో à°ª‌ల్లిప‌కోడా కూడా ఒక‌టి&period; à°ª‌ల్లి à°ª‌కోడా చాలా రుచిగా ఉంటుంది&period; స్వీట్ షాపుల్లో à°®‌à°¨‌కు ఎక్కువ‌గా ఇవి à°²‌భిస్తాయి&period; రుచిగా&comma; క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°ª‌ల్లిప‌కోడాల‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌ల్లిప‌కోడాల‌ను ఎలా తయారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లి à°ª‌కోడా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ముప్పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26127" aria-describedby&equals;"caption-attachment-26127" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26127 size-full" title&equals;"Palli Pakoda &colon; à°ª‌ల్లీల‌తో చేసే ఈ స్నాక్స్ ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; అస‌లు విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;palli-pakoda&period;jpg" alt&equals;"Palli Pakoda recipe in telugu very tasty easy to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26127" class&equals;"wp-caption-text">Palli Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లి à°ª‌కోడా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌ల్లీల‌ను ఒక గిన్నెలో తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకుంటూ à°ª‌ల్లీల‌కు పిండిని à°ª‌ట్టించాలి&period; అలాగే పిండి గ‌ట్టిగా ఉండేలా చూసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసుకుని వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌ల్లీల‌ను వేసి వేయించాలి&period; వీటిని వేసిన వెంట‌నే క‌à°¦‌à°ª‌కుండా కొద్దిగా కాలిన à°¤‌రువాత క‌దుపుతూ వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై నెమ్మ‌దిగా క‌à°°‌క‌à°°‌లాడే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°ª‌ల్లి à°ª‌కోడా తయార‌వుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; సాయంత్రం à°¸‌à°®‌యాల్లో&comma; ప్ర‌à°¯‌ణాల్లో తిన‌డానికి ఈ à°ª‌ల్లి à°ª‌కోడా చాలా రుచిగా ఉంటాయి&period; à°ª‌ల్లీల‌తో ఈ విధంగా చేసే à°ª‌ల్లి à°ª‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts