ప్ర‌శ్న - స‌మాధానం

Diabetes And Pomegranate : దానిమ్మ పండ్ల‌ను తింటే షుగ‌ర్ త‌గ్గుతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes And Pomegranate &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మందికి à°µ‌స్తున్న వ్యాధుల్లో à°¡‌యాబెటిస్ కూడా ఒక‌టి&period; ముఖ్యంగా టైప్ 2 à°¡‌యాబెటిస్ బారిన చాలా మంది à°ª‌డుతున్నారు&period; దీంతో జీవితాంతం మందులు మింగాల్సి à°µ‌స్తోంది&period; అయితే కొంద‌రిలో మాత్రం మందులు మింగినా షుగర్ కంట్రోల్‌లో ఉండ‌డం లేదు&period; అలాంటి వారు à°¤‌à°® ఆహారంలో à°ª‌లు మార్పులు చేసుకోవాలి&period; ముఖ్యంగా à°¡‌యాబెటిస్‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగే పండ్ల‌ను తింటే మంచిది&period; వాటిల్లో దానిమ్మ పండు కూడా ఒక‌టి&period; à°®‌à°°à°¿ à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను తింటే వాటిలో ఉండే 4 à°°‌కాల యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°¸‌à°¦‌రు యాంటీ ఆక్సిడెంట్లు ellagitannin అనే వర్గానికి చెందుతాయి&period; ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; à°¡‌యాబెటిస్ ఉన్న à°ª‌లువురు పేషెంట్లు దానిమ్మ పండ్ల‌ను తిన్నాక 3 గంట‌à°² à°¤‌రువాత వారి షుగర్ లెవ‌ల్స్‌ను à°ª‌రీక్షించ‌గా&period;&period; అవి చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గాయ‌ని సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే&period; ఇన్సులిన్ రెసిస్టెన్స్ కార‌ణంగా టైప్ 2 à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే దాన్ని à°¤‌గ్గించడంలో దానిమ్మ పండ్లు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్న ప్ర‌కారం&period;&period; దానిమ్మ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల వాటిల్లో ఉండే పాలీఫినాల్స్‌&comma; ఆంథోస‌à°¯‌నిన్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను à°¤‌గ్గిస్తాయి&period; దీంతో టైప్ 2 à°¡‌యాబెటిస్ à°¤‌గ్గుతుంది&period; షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62919 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;diabetes-4&period;jpg" alt&equals;"will diabetes reduced if you eat pomegranate " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉండేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి&period; అందువ‌ల్ల వారికి వైద్యులు కొలెస్ట్రాల్ మెడిసిన్‌ను కూడా ఇస్తుంటారు&period; అయితే కొలెస్ట్రాల్ à°®‌రింత కంట్రోల్‌లో ఉండాలంటే&period;&period; à°¡‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు à°¤‌à°°‌చూ దానిమ్మ పండ్ల‌ను తినాలి&period; దీంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కార‌ణంగా ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఏర్ప‌డుతుంటాయి&period; ఇవి à°¶‌రీర క‌à°£‌జాలాన్ని నాశ‌నం చేసి క్యాన్స‌ర్‌కు కార‌à°£‌à°®‌వుతాయి&period; క‌నుక దానిమ్మ పండ్ల‌ను తింటే&period;&period; వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¸‌à°¦‌రు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి&period; దీంతో క్యాన్స‌ర్ వంటి వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period; శరీరం ఆరోగ్యంగా ఉంటుంది&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను à°¤‌à°°‌చూ à°¤‌à°® ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts