vastu

Candles : వాస్తు ప్ర‌కారం ఇంట్లో కొవ్వొత్తుల‌ని ఇలా వెలిగించాలి.. మీకు తిరుగే ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Candles &colon; చాలా మంది&comma; ఈ రోజుల్లో వాస్తు ప్రకారం పాటిస్తున్నారు&period; వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే&comma; పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది&period; అంతా మంచి జరుగుతుంది&period; మీరు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ&comma; ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించాలి&period; వాస్తు ప్రకారం ఇలా ఆచరించడం వలన అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది&period; రంగులు మరియు కొవ్వొత్తులు పెట్టే దిశల ప్రభావం మన మీద ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఇళ్లల్లో కొవ్వొత్తులని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు&period; కొవ్వొత్తులని ఇంట్లో వెలిగించడం వలన&comma; మంచి ఎనర్జీ వస్తుంది&period; అంతే కాకుండా&comma; ధనం కూడా బాగా పెరుగుతుంది&period; చాలామంది కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు&comma; ఆకుపచ్చ వాటిని వెలిగిస్తూ ఉంటారు&period; ఆకుపచ్చ కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు&comma; వాటిని తూర్పు వైపుకు పెట్టి వెలిగించడం మంచిది&period; అదృష్టాన్ని తీసుకువస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62923 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;candles&period;jpg" alt&equals;"lit candles according to vastu like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే&comma; ధనం కూడా వస్తుంది&period; తెలుపు రంగు కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పడమర వైపు పెట్టడం మంచిది&period; తెలుపు రంగు మెటల్స్ ని ప్రభావితమయ్యేటట్టు చేస్తుంది&period; అలానే&comma; తెలుపు రంగు కొవ్వొత్తుల ఇంట్లో వెలిగించడం వలన ప్రశాంతత ఉంటుంది&period; ఆనందం పెరుగుతుంది&period; రెగ్యులర్ గా మీరు తెల్లటి కొవ్వొత్తులని పడమర దిశలో వెలిగిస్తే&comma; సంతోషంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఇక కొవ్వొత్తుల గురించి ముఖ్య విషయాలు తెలుసుకున్నారు కదా&period;&period; ఇకమీదట ఆచరించండి&period; ఆనందంగా జీవించండి&period; అలానే&comma; వాస్తు ప్రకారం మనం ఇంట్లో ధూపం వేయడం&comma; అగరబత్తులని వెలిగించడం కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి&period; మంచిని అందిస్తాయి&period; సంతోషాన్ని పెంచుతాయి&period; కాబట్టి&comma; ఈ టిప్స్ ని రెగ్యులర్ గా పాటించండి&period; అప్పుడు ఇక మీదట మీకు ఎలాంటి ఇబ్బంది రాదు&period; తిరుగే ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts