Ceramic Cups : పింగాణీ క‌ప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ceramic Cups &colon; సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు&period; ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ తాగుతారు&period; అయితే చాలా మంది à°Žà°‚తో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ&comma; టీలను తాగుతుంటారు&period; కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు&period; అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7324 size-full" title&equals;"Ceramic Cups &colon; పింగాణీ క‌ప్పుల్లో టీ&comma; కాఫీ లేదా పాలు తాగుతున్నారా &quest; అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;ceramic-cup&period;jpg" alt&equals;"drinking tea or coffee or milk in Ceramic Cups then read this " width&equals;"1200" height&equals;"673" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో మనకు అనేక రకాల రంగులతో తీర్చిదిద్దబడిన పింగాణీ కప్పులు కనిపిస్తాయి&period; దీంతో వాటిని కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటాం&period; పింగాణీ పాత్రలతోపాటు కప్పులను కూడా ఉపయోగిస్తుంటాం&period; వాటిలో టీ&comma; కాఫీ లేదా పాలను పోసి తాగుతుంటాం&period; అయితే పింగాణీ పాత్రల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పింగాణీ పాత్రలు లేదా కప్పుల్లో వేడి ద్రవాలను పోసినప్పుడు వాటిల్లో ఉండే తగరం&comma; సీసం ఆ ద్రవాల్లో కరుగుతాయి&period; దీంతో అవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి&period; అవి ఎంతో ప్రమాదకరమని నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిరామిక్ పాత్రల తయారీలో భాగంగా సీసం&comma; తగరం ఉపయోగిస్తుంటారు&period; దీని వల్ల అవి కరిగి మనం తినే ఆహారాలు&comma; తాగే ద్రవాల్లో చేరి ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబున్నారు&period; ఇలా కప్పులలో పాలు లేదా కాఫీ&comma; టీ లను తాగడం వల్ల పిల్లలు&comma; బాలింతలు&comma; గర్భిణీలు అధికంగా అనారోగ్యాల బారిన పడుతున్నారని&comma; పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా సైంటిస్టులు చేప‌ట్టిన ఈ అధ్య‌à°¯‌నం తాలూకు వివ‌రాల‌ను ఎన్విరాన్మెంట‌ల్ సైన్స్ అండ్ పొల్యూష‌న్ రీసెర్చ్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు&period; అయితే పింగాణీ పాత్ర‌లు లేదా క‌ప్పుల‌న్నీ హానిక‌రం కావు&period; క‌నుక వాటిని కొనే ముందు à°ª‌రిశీలించ‌డం మంచిది&period; బ్రాండెడ్ కంపెనీల‌కు చెందిన క‌ప్పుల‌ను వాడితే ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌à°µ‌ని చెబుతున్నారు&period; లేదంటే నాసిర‌కం పింగాణీ క‌ప్పుల్లో సీసం మోతాదుకు మించి ఉంటుందని&comma; దాంతో హాని క‌లుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts