Red Chilli Powder : కారం తిన‌డం వ‌ల్ల ఇంత లాభం ఉందా.. తెలిస్తే వెంట‌నే తిన‌డం ప్రారంభిస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Red Chilli Powder &colon; కారం&period;&period; రుచుల్లో ఇది ప్ర‌ధాన‌మైన‌ది&period; à°·‌డ్రుచుల్లో ఇది ఒక‌టి&period; à°®‌నం చేసే కూర‌à°²‌కు కారం చ‌క్క‌టి రుచిని తీసుకు à°µ‌స్తుంది&period; కారం à°¸‌మానంగా లేక‌పోతే కూర‌లు చెడిపోయే అవ‌కాశం కూడా ఉంటుంది&period; కారం ఎక్కువ‌గా తిన‌డం కొన్ని ప్రాంతాల్లో పౌరుషానికి ప్ర‌తీక‌గా చెబుతారు&period; కోపం రాని అలాగే కామ వాంఛ‌లు రాని పురుషుల‌కు కారం ఎక్కువ‌గా వేసి పెట్ట‌à°®‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతుంటారు&period; ఇది ఇలా ఉండ‌గా కారం ఎక్కువ‌గా తింటే ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; అసిడిటి à°¸‌à°®‌స్య ఉన్న వారు&comma; అజీర్తి వ్యాధితో బాధ‌à°ª‌డే వారు&comma; చిన్న పిల్ల‌లు కారం ఎక్కువ‌గా తింటే వారికి విరేచ‌నాలు అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కారం ఎక్కువ‌గా తింటే కొంద‌రికి లాభం జ‌రిగితే కొంద‌రికి మాత్రం à°¨‌ష్టం జ‌రుగుతుంది&period; అదే విధంగా కారం తిన‌డం à°µ‌ల్ల ఎక్కువ కాలం జీవించ‌à°µ‌చ్చ‌ని వైద్య నిపుణులు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేలింది&period; కారం తింటే క‌డుపులో మంట పుడుతుంద‌ని&comma; ప్రేగుకు పుండ్ల‌వుతాయ‌ని&comma; గుండెల్లో మంట పుడుతుంద‌ని&comma; గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్ à°µ‌చ్చేస్తుంద‌ని కొంత‌మంది వైద్యులు చెబుతుంటారు&period; ఇలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాలంటే కారం&comma; ఉప్పు à°¤‌గ్గించి తిన‌à°®‌ని వైద్యులు సూచిస్తూ ఉంటారు&period; కారం&comma; ఉప్పు లేని చ‌ప్పిడి తిండి తిన‌లేక ఇబ్బంది à°ª‌డుతున్న వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉండే ఉంటారు&period; అయితే కొన్ని అధ్య‌à°¯‌నాలు వీటికి భిన్నంగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19352" aria-describedby&equals;"caption-attachment-19352" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19352 size-full" title&equals;"Red Chilli Powder &colon; కారం తిన‌డం à°µ‌ల్ల ఇంత లాభం ఉందా&period;&period; తెలిస్తే వెంట‌నే తిన‌డం ప్రారంభిస్తారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;red-chilli-powder&period;jpg" alt&equals;"Red Chilli Powder has many wonderful benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19352" class&equals;"wp-caption-text">Red Chilli Powder<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ప్పిడి తిండి తినేవారికి కంటే కారం తినే వారే ఎక్కువ రోజులు బ్ర‌తుకుతున్నార‌ని అధ్య‌à°¯‌నాలు చెబుతున్నాయి&period; ఇలా కారం తిన‌డం వల్ల కూర‌లు రుచిగా ఉండ‌డంతోపాటు ఎక్కువ రోజులు జీవించ‌à°µ‌చ్చ‌ని నిరూపిత‌మైంద‌ట‌&period; చైనా ప్ర‌జ‌à°² మీద జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డైయ్యాయని నిపుణులు చెబుతున్నారు&period; కారం&comma; మిరియాలు వంటివి తిన్న వారిలో à°®‌à°°‌ణాల సంఖ్య à°¤‌క్కువ‌గా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; కారం తినే వారు చ‌నిపోవ‌డానికి à°¤‌క్కువ ఆస్కారం ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు&period; అలా అని రోజూ గొడ్డు కారాన్ని తిన‌కూడ‌à°¦‌ని à°¤‌గిన మోతాదులో మాత్ర‌మే కారాన్ని తీసుకోవాల‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°‌ణాల సంఖ్య కారం తిన‌ని వారితో పోల్చితే కారం తినే వారిలో à°¤‌క్కువ‌గా ఉంద‌ని అధ్య‌à°¯‌నంలో తేలింద‌ట‌&period; వారానికి రెండు సార్లు మాత్ర‌మే కారం తినే వారితో పోల్చిన‌ప్పుడు రోజూ కారం తినే వారిలో à°ª‌ది శాతం à°®‌à°°‌ణించే అవ‌కాశం à°¤‌గ్గింద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇందులో స్త్రీ&comma; పురుషుల భేదం కూడా లేద‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; అందులోనూ ఎండుకారం కంటే à°ª‌చ్చిమిర్చి à°®‌రింత మేలు చేస్తుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌లు మాత్రం చైనాలోని à°ª‌à°°à°¿à°¸‌రాలు&comma; ప్రాంతాలు&comma; అక్క‌à°¡à°¿ సాంప్ర‌దాయ వంట‌à°² à°µ‌ల్ల అలా జ‌రిగి ఉండ‌à°µ‌చ్చ‌ని అన్ని చోట్ల దాని à°«‌లితాలు ఇలాగే à°µ‌స్తాయ‌ని à°¨‌మ్మ‌డానికి అవ‌కాశం లేద‌ని అంటున్నారు&period; కారం తిన‌డం à°µ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని క‌దా అని కారాన్ని అమితంగా తిని అన‌ర్థాలను కొని తెచ్చుకోవ‌ద్ద‌ని దేనినైనా మితంగా వాడితేనే à°®‌à°¨‌కు మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts