Long Hair : పొడ‌వైన జుట్టు కోసం మ‌న బామ్మ‌లు పాటించిన చిట్కా.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Long Hair &colon; జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా&comma; పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు&period; కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; చుండ్రు&comma; మాన‌సిక ఆందోళ‌à°¨‌&comma; ఒత్తిడి&comma; ఇత‌à°°‌త్రా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను జుట్టు రాల‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; మార్కెట్ లో దొరికే అన్ని à°°‌కాల షాంపూల‌ను&comma; నూనెల‌ను వాడుతుంటారు&period; ఇలా à°¬‌à°¯‌ట à°²‌భించే వాటిని వాడ‌డం à°µ‌ల్ల à°«‌లితం లేక‌పోగా వాటి à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలను కూడా ఎదుర్కొవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్ని à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసినప్ప‌టికీ à°«‌లితం లేక విసుగు చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది&period; జుట్టు రాలే à°¸‌à°®‌స్య‌ను ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి à°®‌నం à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కొబ్బ‌à°°à°¿ నూనెను రోజూ à°¤‌à°²‌కు రాసుకోవ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డాన్ని à°®‌నం అరిక‌ట్ట‌à°µ‌చ్చు&period; అలాగే à°®‌నం వాడే కొబ్బ‌à°°à°¿ నూనె స్వ‌చ్ఛ‌మైన కొబ్బ‌à°°à°¿ నూనె అయి ఉండాలి&period; à°®‌à°¨‌కు మార్కెట్ లో à°²‌భించే కొబ్బ‌à°°à°¿ నూనె స్వ‌చ్ఛ‌మైన‌దో&comma; à°¨‌కిలీదో తెలియ‌దు&period; à°¨‌కిలీ కొబ్బ‌à°°à°¿ నూనెను వాడ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం తగ్గ‌క‌పోగా à°¸‌à°®‌స్య à°®‌రింత జ‌à° à°¿à°²‌à°®‌య్యే అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక à°®‌à°¨ ఇంట్లో à°¤‌యారు చేసిన కొబ్బ‌à°°à°¿ నూనెను వాడ‌డం వల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19345" aria-describedby&equals;"caption-attachment-19345" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19345 size-full" title&equals;"Long Hair &colon; పొడ‌వైన జుట్టు కోసం à°®‌à°¨ బామ్మ‌లు పాటించిన చిట్కా&period;&period; జుట్టు పెరుగుతూనే ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;long-hair&period;jpg" alt&equals;"follow this natural old remedy for Long Hair" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19345" class&equals;"wp-caption-text">Long Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿ నూనెను ఇంట్లో à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో కొబ్బ‌à°°à°¿ నూనెను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; దీని కోసం ఒక కొబ్బ‌à°°à°¿ కాయ‌ను తీసుకుని దాని నుండి కొబ్బ‌రిని వేరు చేయాలి&period; ఇలా వేరు చేసిన కొబ్బ‌రిని ముక్కలుగా చేసి ఒక జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో గోరు వెచ్చ‌ని నీటిని పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°®‌రిన్ని గోరు వెచ్చ‌ని నీటిని పోసి జ‌ల్లిగంటెతో లేదా à°µ‌స్త్రం à°¸‌హాయంతో కొబ్బ‌à°°à°¿ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; కొబ్బ‌à°°à°¿ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్ట‌గా మిగిలిన పిప్పిని à°®‌రోసారి మిక్సీ పట్టి దాని నుండి కూడా పూర్తిగా కొబ్బ‌à°°à°¿ పాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కొబ్బ‌à°°à°¿ పాల‌ను ఒక రోజంతా డీప్‌ ఫ్రిజ్ లో ఉంచాలి&period; à°®‌రుసటి రోజు గ‌డ్డ‌క‌ట్టిన కొబ్బ‌à°°à°¿ పాల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని స్ట‌వ్ మీద ఉంచి చిన్న మంట‌పై వేడి చేయాలి&period; దీనిని ఒక గంట పాటు వేడి చేయ‌గా వెన్న నుండి నెయ్యి మాదిరిగా కొబ్బ‌à°°à°¿ పాల నుండి కొబ్బ‌à°°à°¿ నూనె à°µ‌స్తుంది&period; ఇలా à°µ‌చ్చిన కొబ్బ‌à°°à°¿ నూనెను ఒక సీసాలో తీసుకుని నిల్వ చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న కొబ్బ‌à°°à°¿ నూనెను రోజూ à°¤‌à°²‌కు రాసి కుదుళ్ల‌లోకి ఇంకేలా à°®‌ర్ద‌నా చేయాలి&period; ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా à°®‌నం జుట్టు రాల‌డం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts