అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్పెయిన్ దేశస్ధులు డయాబెటీస్ రాకుండా రోజుకో చేపను తింటారట&period; ఇలా తినే వీరిలో డయాబెటీస్ మచ్చుకైనా కనపడటం లేదంటారు ఈ అంశంపై రీసెర్చి చేసిన వాలెన్షియా మెనర్సిడస్ సోటోస్ ప్రీటో యూనివర్శిటీ పరిశోధకులు&period; పరిశోధకులు 55 నుండి 80 సంవత్సరాల వయసున్న గుండెజబ్బు రోగులను షుమారు వేయి మంది పురుషులు&comma; మహిళలను పరిశోధించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరిలో వున్న డయాబెటీస్ సైతం వీరు తినే చేప ఆహారానికి తగ్గుముఖం పట్టిందని తేలినట్లు చెపుతున్నారు&period; రెడ్ మాంసాన్ని అధికంగా తినటం&comma; బ్లడ్ ప్రెజర్ పెంచి గుండె సంబంధిత రిస్కు కలిగిస్తుందని&comma; దానితోపాటే డయాబెటీస్&comma; కేన్సర్ వంటివి కూడా వచ్చి జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించినట్లు న్యూట్రిషియన్ హస్పిటలేరియా అనే జర్నల్ ప్రచురించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86895 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fish&period;jpg" alt&equals;"taking fish daily will control diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరు గుండె సంబంధంగా చేసిన రోజుకో చేప ఆహారం పరిశోధనలో&comma; దాని అదనపు ప్రయోజనంగా డయాబెటీస్ సైతం తగ్గుముఖం పట్టిందని వెల్లడైంది&period; చేప ఆహారంలో వుండే ఒమేగా 3 ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచుతోందని దీని కారణంగా డయాబెటీస్ కూడా తగ్గుముఖం పడుతోందని తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts