information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

<p style&equals;"text-align&colon; justify&semi;">వాడుకున్నంత సేపు బాగానే ఉంటుంది&period; కానీ తీరా బిల్ à°µ‌చ్చాక గానీ తెలియ‌దు&period; దాన్ని చూస్తేనే షాక్ కొడుతుంది&period; అదేనండీ… మీరు ఊహిస్తోంది క‌రెక్టే&period; అదే క‌రెంట్ బిల్లు&period; గ‌à°¤ నెల కంటే ఈ నెల ఎక్కువ క‌రెంట్ బిల్లు à°µ‌స్తే&comma; అమ్మో బిల్లు పెరిగింది&comma; అని à°­‌యప‌డిపోయే వారు చాలా మందే ఉంటారు&period; అయితే బిల్లు ఎక్కువ à°µ‌స్తే ఏం చేస్తాం&comma; క‌ట్టాల్సిందేగా&comma; అని రాజీ à°ª‌à°¡à°¿ చాలా మంది బిల్లు క‌à°¡‌తారు&period; కానీ&comma; బిల్లు ఎందుకు ఎక్కువ à°µ‌చ్చింది&period;&period;&quest; అని లోతుగా ఎవ‌రూ à°ª‌రిశీలించ‌రు&period; అలా à°ª‌రిశీలిస్తే మీకే తెలిసిపోతుంది&period; నిజంగా పెరిగి à°µ‌చ్చిన à°ª‌à°µ‌ర్ బిల్లు అస‌లు వాడ‌కం à°µ‌ల్ల à°µ‌చ్చిందేనా&period;&period;&quest; à°®‌రేదైనా కార‌ణం à°µ‌ల్ల ఎక్కువ à°µ‌చ్చిందా&period;&period;&quest; అని ఇట్టే తెలుసుకోవ‌చ్చు&period; అందుకోసం ఏం చేయాలంటే… గ‌à°¤ నెల క‌న్నా మీకు ఈ నెల బిల్లు ఎక్కువ à°µ‌చ్చింది అని భావిస్తే కింద ఇచ్చిన కొన్ని సూచ‌à°¨‌లు పాటించండి&period; అప్పుడు బిల్లు నిజంగానే వాడ‌కం à°µ‌ల్ల à°µ‌చ్చిందా&comma; లేక వేరే ఏదైనా à°¸‌à°®‌స్య à°µ‌ల్ల బిల్లు పెరిగి à°µ‌చ్చిందా&comma; అని సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎన్న‌యితే విద్యుత్ ఉప‌క‌à°°‌ణాలు ఉన్నాయో&comma; అంతే విద్యుత్ సామ‌ర్థ్యం&comma; అన్నే ఉప‌క‌à°°‌ణాలు ఉన్న à°®‌రో ఇంట్లో క‌రెంట్ బిల్లు ఎలా à°µ‌చ్చిందో తెలుసుకోండి&period; మీ చుట్టు à°ª‌క్క‌à°² మీకు తెలిసిన వారి ఇండ్లు&comma; స్నేహితులు&comma; బంధువుల ఇండ్ల‌లో మీలాగే విద్యుత్ ఉపక‌à°°‌ణాలు ఉండి ఉంటే వారి క‌రెంటు బిల్లును ఒక‌సారి చెక్ చేయండి&period; వారికి ఎన్ని యూనిట్లు ఖ‌ర్చ‌యింది&comma; మీకు ఎన్ని యూనిట్లు ఖ‌ర్చ‌యింది&comma; వారికి à°µ‌చ్చిన బిల్లు&comma; మీకు à°µ‌చ్చిన బిల్లుల్ని ఒక‌సారి చెక్ చేస్తే బిల్లు ఎక్కువ à°µ‌చ్చిందీ&comma; లేనిదీ తెలిసిపోతుంది&period; ఈ విధంగా చూస్తే ఇత‌రుల‌తో à°¸‌మానంగా&comma; ఎలాంటి భేదం లేకుండా బిల్లు à°µ‌స్తే ఓకే&comma; లేదంటే కింద ఇచ్చిన à°®‌రిన్ని సూచ‌à°¨‌లు అమ‌లు చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86889 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;electricity-bill&period;jpg" alt&equals;"follow these wonderful tips to save electricity bill " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వేళ మీకు బిల్లు ఎక్కువ à°µ‌చ్చింది అని అనుమానిస్తే అది రెండు విధాలుగా అయి ఉండ‌à°µ‌చ్చు&period; ఒక‌టి యూనిట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చవ‌డం&period; రెండు విద్యుత్ చార్జీలు&period; విద్యుత్ చార్జీలు పెంచ‌కుండా అదే స్థాయిలో ఉంటే యూనిట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చ‌à°µ‌డం à°µ‌ల్లే బిల్లు ఎక్కువైంద‌ని తెలుస్తుంది&period; à°®‌à°°à°¿ యూనిట్లు ఎందుకు ఎక్కువ‌య్యాయి అనే ప్ర‌శ్న à°µ‌స్తే అప్పుడు à°ª‌రిశీలించాల్సింది ఇంట్లోని విద్యుత్ ఉప‌క‌à°°‌ణాల‌ను&period; గ‌à°¤ నెలలో మీ ఇంట్లో ఏవైనా విద్యుత్ ఉప‌క‌à°°‌ణాలు పెరిగాయా&period;&period;&quest; లేదంటే ఎప్ప‌టి సంఖ్య‌లోనే ఉప‌క‌à°°‌ణాలు ఉంటే వాటి వాడకం పెరిగిందా&period;&period;&quest; అనేది గుర్తించాలి&period; విద్యుత్ ఉప‌క‌à°°‌ణాలు పెర‌గ‌కుండా&comma; అంతే సంఖ్యలో ఉండి&comma; వాటి వాడ‌కం కూడా పెర‌గ‌కుండా యూనిట్లు ఎక్కువ ఖ‌ర్చ‌యిన‌ట్టు గుర్తిస్తే అప్పుడు à°¸‌à°®‌స్య విద్యుత్ ఉప‌క‌à°°‌ణాలు లేదా వైర్ల‌లో ఉన్న‌ట్టు తెలుసుకోవాలి&period; ఎల‌క్ట్రిషియ‌న్‌తో వైర్ల‌ను చెక్ చేయిస్తే వైర్లు బాగా ఉందీ లేనిదీ తెలుస్తుంది&period; అలా చెక్ చేయించిన‌ప్పుడు వైర్ల‌లో ఏ లోపం లేదు అని తెలిస్తే అప్పుడు à°¸‌à°®‌స్య ఉప‌క‌à°°‌ణాల్లో ఉన్న‌ట్టు గుర్తించాలి&period; అప్పుడు ఏం చేయాలంటే ఒక్కో విద్యుత్ ఉప‌క‌à°°‌ణాన్ని చెక్ చేస్తూ పోవాలి&period; అందుకు ఇలా చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీట‌ర్‌ను ఆన్‌లోనే ఉంచి మెయిన్ మాత్ర‌మే ఆఫ్ చేయాలి&period; అప్పుడు మీట‌ర్ రీడింగ్ చూడాలి&period; కొన్ని గంట‌à°² పాటు మెయిన్‌ను అలాగే ఆఫ్ చేసి ఉంచాక à°®‌ళ్లీ మీట‌ర్ రీడింగ్ చూడాలి&period; అందులో యూనిట్లు ఖ‌ర్చ‌యిన‌ట్టు రీడింగ్‌ను గ‌à°®‌నిస్తే అప్పుడు à°¸‌à°®‌స్య మీట‌ర్‌లో ఉంద‌ని అర్థం&period; ఈ క్ర‌మంలో మీట‌ర్‌ను విద్యుత్ సిబ్బంది సహాయంతో మార్పించుకోవాలి&period; ఒక వేళ మీట‌ర్ రీడింగ్ à°¯‌థాత‌థంగా ఉంటే అప్పుడు à°¸‌à°®‌స్య విద్యుత్ ఉప‌క‌à°°‌ణాల్లో ఉండి ఉంటుంది&period; అందుకు ఏం చేయాలంటే మెయిన్‌ను ఆన్ చేసి ఉంచి అన్ని ఉప‌క‌à°°‌ణాల‌ను ఆఫ్ చేయాలి&period; ఇప్పుడు ఒక్కో విద్యుత్ ఉపక‌à°°‌ణాన్ని ఆన్&comma; ఆఫ్‌ చేస్తూ మీట‌ర్ రీడింగ్‌ను రెండు సార్లు à°¨‌మోదు చేయాలి&period; అంటే ఉదాహ‌à°°‌à°£‌కు 100 వాట్ల ఫ్యాన్ ఉంద‌ని అనుకుందాం&period; అన్ని ఉప‌క‌à°°‌ణాల‌ను ఆఫ్ చేసి మెయిన్‌ను ఆన్‌లో ఉంచాక‌&comma; రీడింగ్ తీసుకోవాలి&period; అనంతరం ఫ్యాన్‌ను ఆన్ చేసి 1&comma; 2 గంట‌à°² à°µ‌à°°‌కు తిప్పి à°®‌ళ్లీ దాన్ని ఆఫ్ చేయాలి&period; అప్పుడు వెంట‌నే రీడింగ్ నమోదు చేయాలి&period; ఇలా ఒక్కో à°ª‌రికరానికి ఎంత రీడింగ్ à°¨‌మోద‌వుతుందో జాగ్ర‌త్త‌గా&comma; విడివిడిగా à°¨‌మోదు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86890" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;electricity&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా à°¨‌మోదు చేసుకున్న రీడింగ్‌à°²‌ను గ‌à°®‌నిస్తే మీ ఇంట్లో ఉన్న విద్యుత్ ఉప‌క‌à°°‌ణాలు à°¸‌రిగ్గానే విద్యుత్‌ను వాడుకుంటాన్నాయో&comma; లేదంటే ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటున్నాయో తెలుస్తుంది&period; అయితే ఏ ఉప‌క‌à°°‌à°£‌మైనా ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది ఎలా తెలుస్తుందంటే&comma; ముందుగా à°®‌నం ఒక ఉప‌క‌à°°‌ణానికి సాధార‌ణంగా ఎంత విద్యుత్ ఖ‌ర్చ‌వుతుందో తెలుసుకోవాల్సి ఉంటుంది&period; అదెలాగంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్యుత్ యూనిట్ల‌ను కిలోవాట్ అవ‌ర్ &lpar;KWh&rpar;à°²‌లో కొలుస్తారు&period; అంటే ఒక గంట‌కు ఒక కిలోవాట్ &lpar;వేయి వాట్లు&rpar; క‌రెంట్ వినియోగ‌మైతే అప్పుడు ఒక యూనిట్ విద్యుత్ ఖ‌ర్చ‌యిన‌ట్టు లెక్క‌&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఒక ట‌న్ను ఏసీ వేయి వాట్ల సామ‌ర్థ్యం ఉంటుంది కాబ‌ట్టి అది ఒక గంట పాటు à°¨‌డిస్తే అప్పుడు 1 యూనిట్ విద్యుత్ ఖ‌ర్చ‌యిన‌ట్టు లెక్క‌&period; అదేవిధంగా 100 వాట్ల ఫ్యాన్ 10 గంట‌à°² పాటు à°¨‌డిస్తే అప్పుడు 1 యూనిట్ విద్యుత్ ఖ‌ర్చ‌యిన‌ట్టు లెక్క‌&period; ఇప్పుడు తెలిసింది క‌దా&period; ఏ విద్యుత్ ఉప‌క‌à°°‌à°£‌మైనా ఇదే లెక్క‌à°¨ విద్యుత్‌ను వాడుకుంటుంది&period; అందుకు అనుగుణంగానే యూనిట్లు ఖ‌ర్చ‌వుతాయి&period; ఇప్పుడు చెప్పిన ఉదాహ‌à°°à°£ ప్ర‌కారం పైన మీరు à°¨‌మోదు చేసిన రీడింగ్‌à°²‌ను ఒక‌సారి పోల్చి చూడండి&period; మెయిన్ ఆన్ చేసి ఉంచి ఇత‌à°° ఏ ఉప‌క‌à°°‌ణాన్ని ఆన్ చేయకుండా కేవ‌లం 100 వాట్ల ఫ్యాన్‌ను ఒక్క‌దాన్నే పైన చెప్పిన‌ట్టుగా రెండు గంట‌లు తిప్పార‌నుకుందాం&period; అప్పుడు లెక్క‌కు ఎంత క‌రెంట్ ఖ‌ర్చ‌వుతుంది&period;&period;&quest; పైన లెక్క ప్ర‌కార‌మైతే 100 వాట్ల ఫ్యాన్ 10 గంట‌లు à°¨‌డిస్తేనే 1 యూనిట్ అవుతుంది క‌దా&period; అప్పుడు à°®‌à°°à°¿ 2 గంట‌లు à°¨‌డిస్తే ఎన్ని యూనిట్లు ఖ‌ర్చ‌వుతుంది&period;&period;&quest; 0&period;2 యూనిట్లు ఖ‌ర్చ‌వుతుంది&period; అదే 2 గంట‌లు ఏసీ అయితే 2 యూనిట్లు ఖ‌ర్చ‌వుతుంది&period; అదే 2 గంట‌à°² పాటు 500 వాట్ల ఐర‌న్ బాక్స్‌ను à°°‌న్ చేస్తే 1 యూనిట్ ఖ‌ర్చ‌వుతుంది&period; ఇలా ఒక్కో ఉప‌క‌à°°‌ణం రీడింగ్ సాధార‌à°£ స్థాయిలో రావాలి&period; అలా కాకుండా&comma; ఏ మాత్రం ఎక్కువ à°µ‌చ్చినా ఆ ఉప‌క‌à°°‌ణంలో లోపం ఉన్న‌ట్టే లెక్క‌&period; దీంతో ఆ à°ª‌రిక‌రాన్ని వాడ‌కుండా ఉండ‌డం à°µ‌ల్ల విద్యుత్ బిల్లును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86891" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;plug&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివ‌రిగా ఇంకో గ‌à°®‌నించ‌à°¦‌గ్గ విష‌యం ఏంటంటే వ్య‌క్తిగత ఇండ్ల విష‌యం à°ª‌క్క‌à°¨ పెడితే అపార్ట్‌మెంట్ల‌లో ఉండే వారి మీట‌ర్ల‌న్నీ సాధార‌ణంగా ఒక à°¦‌గ్గ‌రే ఉంటాయి&period; ఈ క్ర‌మంలో ఎవ‌రైనా మీ మీట‌ర్ నుంచి అక్ర‌మంగా క‌నెక్ష‌న్‌ను తీసుకున్న‌ట్టయితే దాన్నుంచి వైర్ వారి ఇంటిలోకి వెళ్తుంది&period; కాబ‌ట్టి అందువ‌ల్ల కూడా మీ మీటర్ రీడింగ్‌లో మార్పులు à°µ‌స్తాయి&period; క‌నుక ఎల‌క్ట్రిషియ‌న్‌తో అలాంటి వైర్ క‌నెక్ష‌న్ ఏదైనా ఉందేమోన‌ని చెక్ చేయించాలి&period; ఈ సూచ‌à°¨‌లు పాటిస్తే క‌రెంట్ బిల్లు ఎందుకు ఎక్కువ à°µ‌స్తుందో ఇట్టే తెలుసుకోవ‌చ్చు&period; అయితే విద్యుత్‌ను ఆదా చేసేందుకు కింద ఇచ్చిన సూచ‌à°¨‌లు పాటించండి&period; దీంతో క‌రెంట్ బిల్లు కూడా à°¤‌క్కువ‌గా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్యూబ్‌లైట్లు&comma; à°«à°¿à°²‌మెంట్ à°¬‌ల్బుల స్థానంలో ఎల్ఈడీ లైట్ల‌ను అమ‌ర్చ‌డం à°µ‌ల్ల విద్యుత్‌ను గ‌à°£‌నీయంగా పొదుపు చేయ‌à°µ‌చ్చు&period; పెద్ద‌గా ఉన్న గ‌దుల‌కైతే 14 వాట్ల à°¬‌ల్బు చాలు&period; అదే కొంచెం చిన్న‌గా లేదంటే సాధార‌à°£ సైజ్‌లో ఉన్న రూమ్స్‌కైతే 9&comma; 10 వాట్ల ఎల్ఈడీ à°¬‌ల్బులు à°¸‌రిపోతాయి&period; అదే బాత్‌రూం&comma; పూజ‌గ‌ది లాంటి వాటికైతే 1&comma; 2 వాట్ల ఎల్ఈడీ à°¬‌ల్బులు చాలు&period; లోక‌ల్ బ్రాండ్ సీలింగ్ ఫ్యాన్లు కాకుండా బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్లు వాడితే విద్యుత్ బాగా ఆదా అవుతుంది&period; ఎందుకంటే లోక‌ల్ ఫ్యాన్లు అయితే అవి 75&comma; 90&comma; 100 వాట్ల సామ‌ర్థ్యం క‌లిగి ఉంటాయి&period; అదే బ్రాండెడ్ ఫ్యాన్లు అయితే 40&comma; 50 వాట్ల à°ª‌à°µ‌ర్‌ను మాత్ర‌మే వినియోగించుకుంటాయి&period; ఫ్యాన్లు&comma; ఫ్రిడ్జ్‌లు&comma; ఏసీలు&comma; ఐర‌న్ బాక్సులు à°ª‌à°µ‌ర్ స్టార్ రేటింగ్స్‌తో à°²‌భ్య‌à°®‌వుతున్నాయి&period; వాటిలో 5 రేటింగ్ ఉన్న à°µ‌స్తువుల‌ను కొనుగోలు చేసి వాడితే విద్యుత్‌ను చాలా à°¤‌క్కువ‌గా వాడుకుంటాయి&period; ఇన్వ‌ర్ట‌ర్ టెక్నాల‌జీ ఉన్న ఏసీలు చాలా à°¤‌క్కువ‌గా విద్యుత్‌ను వాడుకుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-86888" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;bulb-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిమోట్‌తో à°¨‌డితే ఏసీలు&comma; టీవీలు&comma; హోమ్ థియేట‌ర్ల వంటి వాటిని కొంద‌రు రిమోట్‌తో ఆఫ్ చేస్తారు&period; కానీ స్విచ్ ఆఫ్ చేయ‌రు&period; దీని à°µ‌ల్ల కూడా ఎంతో కొంత à°ª‌à°µ‌ర్ ఖ‌ర్చ‌వుతూ ఉంటుంది&period; పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తేనే à°ª‌à°µ‌ర్ ఆదా అవుతుంది&period; డిష్ వాష‌ర్లు&comma; వాషింగ్ మెషీన్లు ఉన్న‌వారు à°¤‌క్కువ మొత్తంలో గిన్నెలు లేదా à°¬‌ట్ట‌లు ఉన్నా వాటిని మెషిన్ల‌లో వేసి తోమడం&comma; ఉత‌కడం చేస్తారు&period; అయితే ఆయా మెషిన్ల సామ‌ర్థ్యానికి à°¤‌గిన‌ట్టుగా పూర్తి స్థాయిలో లోడ్ లేక‌పోతే విద్యుత్ వినియోగం ఎక్కువ‌వుతుంది&period; కాబ‌ట్టి à°¤‌క్కువ à°¤‌క్కువ మోతాదులో గిన్నెలు&comma; à°¬‌ట్ట‌లు ఉంటే మెషిన్ల‌లో వేయ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; దీంతో క‌రెంట్ వృథా కాదు&period; బాగా పాత‌వైపోయిన ఎల‌క్ట్రిక్ à°µ‌స్తువుల‌ను వాడ‌à°µ‌ద్దు&period; ఉదాహ‌à°°‌à°£‌కు సీలింగ్ ఫ్యాన్‌&period; దాన్ని 8 ఏళ్ల‌కు మించి వాడితే à°ª‌à°µ‌ర్‌ను ఎక్కువ‌గా వాడుకుంటుంద‌ట‌&period; దీన్ని కొంద‌రు ప్ర‌యోగాత్మ‌కంగా కూడా నిరూపించారు&period; కాబ‌ట్టి బాగా పాతవైన ఎల‌క్ట్రిక‌ల్ à°µ‌స్తువుల‌ను వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts