అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

డ‌యాబెటిస్ ఉన్నవారికి స్పెష‌ల్ చెప్పులు.. ఇవి ఎంత‌లా మేలు చేస్తాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో మధుమేహం లేని కుటుంబం లేదు&period; వారసత్వంగా వచ్చేస్తుంది&period; డయబెటిక్‌ పేషంట్స్‌ అంటే బోలేడు రూల్స్‌&period;&period;ఇవి తినొద్దు&comma; అవి తినొద్దు&comma; ఇలా చేస్తే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందట&period;&period;ఇలా చెప్పేవాళ్లు చాలా చెప్తారు&period; ఆఖరికి వేసుకునే చెప్పులు కూడా&period;&period; డయబెటిక్‌ పేషెంట్స్‌ కోసం స్పెషల్‌ చెప్పులు&period; అసలు నిజంగా వాళ్లకు స్పెషల్‌ చెప్పులు అవసరమా&period;&period;&quest; డాక్టర్లు కూడా వేసుకోమనే చెప్తారు&period; కానీ వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజైషన్‌&lpar;WHO&rpar; ఏం చెప్తుందో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం&period;&period; భారత్‌లో 20-70 సంవత్సరాల వయసువారిలో 8&period;7&percnt; మధుమేహ రోగులే ఉన్నారట&period;&period; వీరిలో 7 కోట్ల 70 లక్షల మందికి డయాబెటిక్ సమస్య ఉంది&period; ఈ మధుమేహ వ్యాధి కారణంగా గుండెపోటు&comma; స్ట్రోక్‌&comma; కిడ్నీ ఫెయిల్యూర్‌&comma; కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి&period; ఆ ప్రభావంతో అవయవాలు దృఢత్వాన్ని కోల్పోయి&comma; పాదాలు దెబ్బతింటాయి&period; కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకమూ అవుతుంది&period; మధుమేహం వల్ల ప్రతి 20సెకన్లకు ఒక పాదం తెగిపోతున్నదని స్టడీలో తెలింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83278 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;diabetic-footwear&period;jpg" alt&equals;"this researchers developed special footwear for diabetic people " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయబెటిక్‌ పేషెంట్స్‌కు ఏదైనా గాయం అయితే అంత త్వరగా మానదు&period; సాధారణంగానే షుగర్‌ ఎక్కువయ్యే కొద్ది&period;&period;పాదాలే ఎఫెక్ట్‌ అవుతాయి&period; కొన్నిసార్లు&period;&period;పాదాల భాగంలో ఏదైనా దెబ్బతగిలితే&period;&period;తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భాగం వరకూ తీసెయ్యాల్సి వస్తుంది&period; అయితే స్పెషల్‌ చెప్పులు ఉంటాయి కానీ&period;&period;ఏది పడితే అది కాదు&period;&period; వైద్యులు సూచించినవే ధరించాల్సి ఉంటుంది&period; షాప్‌వాళ్లు మార్కెటింగ్‌ కోసం&period;&period; ఇవి డయాబెటిక్‌ స్పెషల్‌ చెప్పులు అని చెప్తుంటారు&period; అందులో నిజమెంతుందో మనకు తెలియదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పరిశోధకులు ప్రత్యేకంగా 3డీ ప్రింటెడ్‌ పాదరక్షలు అభివృద్ధి చేశారు&period; శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్‌ చెప్పులు డయాబెటిక్ రోగుల నడక తీరును నియంత్రించి&comma; గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయటని చెప్తున్నారు&period; స్పెషల్‌ చొప్పులు ధరించాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిపై దృష్టిపెట్టడం మంచిది&period; వైద్యుల సలహా లేకుండా ఎలాంటి స్టెప్‌ తీసుకోకపోవడమే ఉత్తమం&period; షుగర్‌ వ్యాధి అనేది&period;&period; ఒక శత్రువుని తెచ్చి ఒంట్లో పెట్టుకున్నట్లే&period;&excl; మంచి జీవనశైలి ఉన్నంతకాలం ఆ శత్రువు మంచిగా ఉంటుంది&period;&period; లేదంటో విశ్వరూపం చూపిస్తుంది&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts