అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌స్కిటో కాయిల్స్ ఉప‌యోగించ‌డం చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. వీటితో ఏం జ‌రుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ సీజ‌న్‌లో అయినా à°¸‌రే దోమ‌లు బాగా ఉంటాయి&period; అవి కుట్టాయంటే&period;&period; జ్వరాలు వస్తాయి&period; ఈ బాధ తట్టుకోలేక అందరూ ఇక మార్కెట్‌లో దొరికే మస్కిటో స్ర్పే&comma; కాయిల్స్‌ తెచ్చుకుంటాం&period; కాయిల్స్‌ స్మెల్‌కి దోమలు చస్తాయో లేదో కానీ&period;&period;కొందరికి ఆ వాసనకు ఇట్టే నిద్రవచ్చేస్తుంది&period; మరికొందరికి వాసన రాగానే&period;&period;తలనొప్పి వచ్చేస్తుంది&period; ఇది పక్కన పెడితే&period;&period;అసలు ఈ మస్కిటో కాయిల్స్‌ మనకు చాలా ప్రమాదకరమట&period;&period;నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం అన్నది నిజం&period; కాయిల్స్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుందట&period; ఇది శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; నిపుణుల అభిప్రాయం ప్రకారం&comma; ప్రతి మస్కిటో కాయిల్ 75 కంటే ఎక్కువ సిగరెట్ పొగ‌ను ఉత్పత్తి చేస్తుంది&period; అంటే అన్ని సిగిరెట్‌ పొగలను మనం ఓకేసారి పీల్చినట్లేగా&period;&period;తెలిసి తెలిసి ఎవరూ ఇలా చేయరు&period;&period;కానీ మనకు తెలియకుండానే ఈ అనర్థం జరుగుతుంది&period; ఒక నివేదిక ప్రకారం&comma; దోమలను చంపే ఈ కాయిల్ పొగ శ్వాసనాళంలో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందని తేలింది&period; శ్వాసకోశానికి ఆటంకం కలిగిస్తుంది&comma; ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందట&period;&period;వామ్మో చాలా డెంజర్‌గానే ఉందిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;mosquito-coil&period;jpg" alt&equals;"using mosquito coils are harmful to health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమలకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తుంది&period; మనం కాయిల్ పొగను ఎంత ఎక్కువగా పీల్చుకుంటే ఆస్తమా వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది&period; ఈ పొగ శిశువు శ్వాసపై చెడు ప్రభావం చూపుతుంది&period; ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది&period; చిన్నపిల్లలు ఉన్న గదిలో అసలే పెట్టకూడదు&period; మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ కళ్ళు&comma; చర్మాన్ని ప్రభావితం చేస్తుంది&period; కళ్ల మంట పెరగడం వల్ల సమస్యలు వస్తాయి&period; పొగ ఎంత ఎక్కువగా ఉంటే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాయిల్ తయారీలో ఉపయోగించే రసాయనాలను బగ్ స్ప్రేలో కూడా ఉపయోగిస్తారు&period; అసలు దోమలు ఇంటికి రాకుండా మెష్ డోర్ పెట్టుకోవటం చాలా బెటర్‌&period; మీలో ఎవరైనా ఈ కాయిల్స్‌ వాడుతుంటే&period;&period;వెంటనే మానేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts