అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఆహారాన్ని నమిలి తింటే బరువు తగ్గుతారట..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక యుగంలో మనమందరం ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడిపేస్తున్నాం&period; ఫాస్ట్ లైఫ్‌లో కొంతమందికి ఆహారం తీసుకునేందుకు కూడా సమయం దొరకట్లేదు&period; కొంతమందైతే టిఫిన్ తీసుకోవడమే కాదు&period;&period; సరైన సమయానికి ఆహారం తీసుకోవడంలోనూ హడావుడి చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా హడావుడిగా ఆహారం తీసుకోకూడదని&comma; ఆహారాన్ని నమిలి తినాలని వైద్యులు సూచిస్తున్నారు&period; అంతేకాదు&period;&period; ఆహారాన్ని నమిలి తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనంలో తేలింది&period; తీసుకునే ఆహారాన్ని నమిలి తినడం ద్వారా కెలోరీల శాతం తగ్గుతుందని&comma; దీంతో బరువు తగ్గడం జరుగుతుందని చైనాకు చెందిన హర్బిన్ మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77862 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;chewing-food&period;jpg" alt&equals;"we must chew our food correctly for proper digestion " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నమిలి తినడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది&period; దాదాపు 15 నిమిషాల పాటు లేదా నలభై సార్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం ద్వారా 12 శాతం బరువు తగ్గగలరని ఆ అధ్యయనంలో తెలియవచ్చింది&period; ఇంకా 90 నిమిషాల పాటు ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆ స్టడీలో తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts