అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

చేతి వేళ్ల‌ను చూసి గుండె జ‌బ్బులు వ‌స్తాయో రావో ఇలా తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది&period; మధుమేహం&comma; అధిక రక్తపోటు&comma; అధిక కొలెస్ట్రాల్‌&comma; మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి&period; ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి&period; వాస్త‌వానికి ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది&period; అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది&period; గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది&period; అందువల్ల ఆ వ్యక్తి నడిచినా&comma; మెట్లెక్కినా ఆయాసం&comma; గుండెలో నొప్పి&comma; గుండె పట్టేసినట్లు ఉండడం&comma; ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు&period; అయితే తాజా à°ª‌రిశోధ‌à°¨ ప్ర‌కారం చేతి వేళ్ల‌ను à°¬‌ట్టి కూడా గుండె జ‌బ్బు à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ట‌&period; గుండె పోటుతో మరణించిన దాదాపు 200 మందిని పరిశీలించి à°¤‌ర్వాత వారందరిలో ఎక్కువ శాతం ఒక కామన్‌ విషయం ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా చేతికి ఉన్న అన్ని వేళ్లలో మధ్య వేలు పెద్దగా ఉంటుంది&period; ఆ తర్వాత ఉంగరపు వేలు పెద్దగా ఉండి&comma; ఆ తర్వాత చూపుడు వేలు పెద్ద‌గా ఉంటుంది&period; కానీ కొందరిలో ఈ మూడు వేళ్లు సమానంగా ఉండటం లేదా ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉండటం జరుగుతుంది&period; ఇలా ఉన్న వారిలో ఖ‌చ్చితంగా 80 నుండి 90 శాతం మందికి గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని à°ª‌రిశోధ‌కులు అంటున్నారు&period; 35 నుండి 80 ఏళ్ల లోపు వారిలో ఎక్కువగా ఈ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71934 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heart-attack&period;jpg" alt&equals;"you can tell one can get heart attack or not by looking at their fingers " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇది అంద‌రికి à°µ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేదు&period; వేళ్లు సరిగ్గా లేనంత మాత్రాన గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని కాదు&period;&period; వేళ్లు à°¸‌రిగ్గా ఉన్నంత మాత్రాన గుండె జ‌బ్బులు రావ‌ని కాదు&period; ఎక్కువ శాతం మందికి ఇలా జ‌రిగింద‌ని వెల్లండించారు&period; ఆహార జాగ్ర‌త్త‌లు&comma; జీవ‌à°¨ శైలి à°¸‌క్ర‌మంగా ఉంటే&period;&period; వేళ్లు ఎలా ఉన్నా గుండె జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చ‌ని నిపుణులు స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts