Greek Foot : కాలి బొట‌న‌వేలి క‌న్నా రెండో వేలు పొడుగ్గా ఉందా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Greek Foot &colon; సాధార‌ణంగా à°®‌à°¨‌లో కొంద‌రికి à°¶‌రీర అవ‌à°¯‌వాల్లో కొన్ని తేడాలు ఉంటాయి&period; కొంద‌రికి కొన్ని భాగాలు భిన్న‌మైన ఆకృతిలో ఉంటాయి&period; కొంద‌రికి à°¶‌రీరంలో ఒక వైపు భాగం పెద్ద‌గా&period;&period; ఇంకో వైపు భాగం చిన్న‌గా ఉంటుంది&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు పుట్టుక‌తోనే à°µ‌స్తుంటాయి&period; అయితే ఇలాగే కొంద‌రికి కాలి బొట‌à°¨ వేలి క‌న్నా రెండో వేలు పొడుగ్గా ఉంటుంది&period; ఇలా రెండు కాళ్ల‌కూ బొట‌à°¨ వేళ్ల క‌న్నా వాటి à°ª‌క్క‌నే ఉండే రెండో వేళ్లే పొడ‌వుగా ఉంటాయి&period; ఇలా చాలా à°¤‌క్కువ మందిలో క‌నిపిస్తుంటాయి&period; అయితే ఇలా ఉంటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలి బొట‌à°¨ వేలి క‌న్నా రెండో వేలు పొడ‌వుగా ఉంటే ఆ స్థితిని గ్రీక్ ఫుట్ అని అంటార‌ట‌&period; ఇటువంటి పాదాలు ఉన్న‌వారికి త్వ‌à°°‌గా కాళ్ల నొప్పులు à°µ‌స్తాయట‌&period; ఎక్కువ‌గా à°¨‌డిస్తే అంతే సంగ‌తులు&period; తీవ్ర‌మైన కాళ్ల నొప్పులు ఏర్ప‌డుతాయ‌ట‌&period; అలాగే ఎక్కువ à°ª‌నిచేయ‌కున్నా కాళ్లు త్వ‌à°°‌గా అల‌à°¸‌ట‌కు గుర‌వుతుంటాయ‌ట‌&period; ఇక వీరికి ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిత్వం కూడా ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14911" aria-describedby&equals;"caption-attachment-14911" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14911 size-full" title&equals;"Greek Foot &colon; కాలి బొట‌à°¨‌వేలి క‌న్నా రెండో వేలు పొడుగ్గా ఉందా &quest; అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;greek-foot&period;jpg" alt&equals;"Greek Foot what happens if second toe is longer " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14911" class&equals;"wp-caption-text">Greek Foot<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలి బొట‌à°¨ వేలి క‌న్నా రెండో వేలు పొడ‌వుగా ఉన్న‌వారు చాలా ఉత్సాహంగా&comma; ఎన‌ర్జిటిక్‌గా ఉంటార‌ట‌&period; జీవితాన్ని చాలా సుల‌భంగా ఎంజాయ్ చేస్తూ గ‌డుపుతారు&period; వీరిలో క్రియేటివిటీ కూడా ఉంటుంది&period; అలాగే ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు&period; కొత్త‌వారిని క‌à°²‌à°µ‌డం&comma; పరిచ‌యం చేసుకోవం అంటే వీరికి ఇష్టంగా ఉంటుంది&period; అలాగే వీరు ఇత‌రుల‌ను ఎల్ల‌ప్పుడూ మోటివేట్ చేస్తుంటార‌ట‌&period; ఇత‌రుల్లో ప్రేర‌à°£‌ను క‌లిగిస్తుంటార‌ట‌&period; అయితే కోపం కూడా వీరికి ఎక్కువ‌గానే ఉంటుందట‌&period; దీంతోపాటు ఇంట్లోని కుటుంబ à°¸‌భ్యులు లేదా జీవిత భాగ‌స్వామిపై వీరి డామినేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; ఇలా అని చెప్పి గ్రీకులు విశ్వ‌సిస్తారు&period; ఎంతో కాలం నుంచి వీరు దీన్ని à°¨‌మ్ముతూ à°µ‌స్తున్నారు&period; అయితే ఆశ్చ‌ర్యంగా కొంద‌రు ఇలాంటి వేళ్లు ఉన్న‌వారు à°¬‌à°¯‌ట డామినేష‌న్ చేస్తూ à°®‌à°¨‌కు క‌నిపిస్తుంటారు&period; దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఇద‌న్న‌మాట‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Editor

Recent Posts