Cheating Husband : ప‌ర‌స్త్రీ వ్యామోహం ఉన్న భ‌ర్త‌ను మార్చాలంటే.. భార్య ఇలా చేయాలి.. మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే..!

Cheating Husband : ఒక మ‌హిళ‌, ఒక పురుషుడు.. ఇద్దరూ వైవాహిక బంధంతో ఒక్క‌ట‌వుతారు. వారిద్ద‌రి త‌నువులు వేరే. కానీ మ‌న‌స్సు ఒక్క‌టే అన్న తీరుగా సంసారం కొన‌సాగించాలి. అప్పుడే ఆ దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి మ‌న‌స్ఫ‌ర్థ‌లు రాకుండా వారి కాపురం స‌జావుగా సాగుతుంది. అయితే కొంద‌రు దంప‌తులు ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతుంటారు.

wives must to like this to change Cheating Husband

కొంద‌రు దంప‌తులు ఎల్ల‌ప్పుడూ గొడ‌వ‌లు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే వారి కాపురం క‌ల‌హాల కాపురంగా ఉంటుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు అనేవి స‌హ‌జం. చిన్న చిన్న విష‌యాల‌కు కూడా గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. అయితే వీటి గురించి ప‌క్క‌న పెడితే.. భ‌ర్త ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకోవ‌డాన్ని ఏ స్త్రీ కూడా స‌హించ‌దు. ప‌ర‌స్త్రీ వ్యామోహం అనేది పురుషుల‌ను పాతాళానికి దిగ‌జార్చుతుంది. మ‌నం ఇలాంటి ఎన్నో సంఘ‌ట‌న‌ల గురించి చ‌దివి ఉన్నాం.

అయితే ప‌ర స్త్రీ లోలుడు అయిన భ‌ర్త‌ను భార్య స‌న్మార్గంలో పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను కింద తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది.

ఆదివారం రోజు భార్య ఇంట్లో గుగ్గిలంతో పొగ వేయాలి. అనంత‌రం భార్య త‌న త‌ల‌లో ఉన్న ఒక వెంట్రుక‌ను తీసి కాల్చాలి. త‌రువాత వ‌చ్చే బూడిద‌ను భ‌ర్త‌తో ఎలాగైనా స‌రే తినిపించాలి. ఇలా ప్ర‌తి ఆదివారం చేస్తుండాలి. దీంతో భ‌ర్త‌లో మార్పు వ‌స్తుంది. ప‌ర‌స్త్రీ వ్యామోహం త‌గ్గుతుంది. చెడు మార్గంలో న‌డిచే భ‌ర్త‌లు భార్య‌ల మాట వింటారు. పండితులు చెబుతున్న ప్ర‌కారం ఇలా చేయ‌డం వ‌ల్ల దంపతుల మ‌ధ్య క‌ల‌హాలు పోయి అన్యోన్యంగా ఉంటారు.

Admin

Recent Posts