technology

“TRP” రేటింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా వరకు టీవీ చానల్స్ వాటి యొక్క టిఆర్పి రేటింగ్స్ ను పెంచుకోవాలని చూస్తూనే ఉంటాయి&period; దాని కోసం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి&period; టిఆర్పి రేటింగ్ అంటే ఏమిటి&period;&period; దాన్ని ఎలా తెలుసుకుంటారు ఓసారి చూద్దాం&period;&period;&quest; సి ఆర్ పి అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్&period;&period; ఈ టిఆర్పి అనేది ఏ ప్రోగ్రామును&comma; ఏ ఛానల్ ను ప్రజలు ఎక్కువగా చూస్తున్నారో అనేది తెలుసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ టిఆర్పి రేటింగ్ ఎందుకంటే ఏవైనా కంపెనీలు తమ యాడ్ టీవీ లో ప్లే చేయాలి అంటే ఏ చానల్ కి ఎక్కువ టిఆర్పి రేటింగ్ ఉంటుందో చూసి ఆ ఛానల్ కి ఎక్కువగా యాడ్స్ ను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది&period; ఈ యాడ్స్ ఇచ్చేవారు ఏ చానల్ కైతే టిఆర్పి రేటింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ చానెల్ కు యాడ్స్ డబ్బులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది&period; ఏ చానల్ ను ఎంతమంది చూస్తున్నారు&period; టీఆర్పి ని ఎలా లెక్కిస్తారు అనేది మనం తెలుసుకుందాం&period; టి ఆర్పి ని మనదేశంలో బి ఏ ఆర్ సీ బ్రాడ్కాస్టింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా దీన్ని లెక్కిస్తుంది&period; వీరు దేశ వ్యాప్తంగా కొన్నివేల ఇళ్లలో టీవీల్లో వారి పరికరాన్ని ఉంచుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67346 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;barc&period;jpg" alt&equals;"what is trp rating and how it is calculated " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఆ ఛానల్ లో వచ్చే సౌండ్ ద్వారా ఎంతమంది రోజులో ఏ ఛానల్ ని చూస్తున్నారో తెలియజేస్తుంది&period; ఈ పరికరం ధర ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో ఉన్న అన్ని టీవీల్లో దీన్ని అమర్చరు&period; శాంపిల్ కోసం కొన్ని వేల టీవీలకు మాత్రమే కనెక్ట్ చేస్తారు&period; మీరు కూడా మన దేశంలో ఏ చానేల్ ఎక్కువగా చూస్తారు&period; అనేది తెలుసుకోవాలంటే&period; Barcindia&period; Co&period; in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts