technology

చాలా మంది ఐఫోన్ల‌ను వాడేందుకు ఎందుకు ఆస‌క్తిని చూపిస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఐఫోన్&period;&period; ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ కంపెనీ&period; ఈ ఫోన్ వాడకాన్ని రిచ్ సింబల్ గా భావిస్తుంటారు&period; ఐపాడ్ నుంచి ఇయర్ బడ్స్ వరకు సూపర్ ఫీచర్స్ తో అదరగొడుతుంటాయి&period; చాలా కాస్ట్లీగా ఉండే ఈ ఫోన్లను సెలబ్రెటీలు ఎక్కువగా వాడుతుంటారు&period; ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period; కస్టమర్స్ డేటాను భద్రతపర్చడంలో యాపిల్ ను మించిన కంపెనీ లేదు&period; థర్డ్ పార్టీ యాప్ à°² డేటా చోరీని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది&period; ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లను హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు సాధ్యపడదు&period; అంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తోంది యాపిల్ కంపెనీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం మాట్లాడుకునే విషయాలను ఆండ్రాయిడ్ ఫోన్ల మాదిరిగా ఐఫోన్ రికార్డు చేయదు&period; యాపిల్ ఎకో సిస్టం ద్వారా ఐఫోన్‌&comma; వాచ్‌&comma; ల్యాప్‌టాప్ అన్ని యాపిల్‌ కంపెనీవే అయితే ఒకదానిలోని సమాచారం మరొక దానిలోకి ఈజీగా మార్చుకోవచ్చు&period; ఐఫోన్లలో ఏదైనా రిపేర్ వస్తే యాపిల్ సర్వీస్ సెంటర్ కు మాత్రమే వెళ్లాలి&period; అక్కడ కూడా గోప్యత&comma; భద్రత పాటిస్తూ రిపేర్ చేస్తారు సిబ్బంది&period; మిగిలిన ఫోన్లను ఏ మొబైల్ షాపులోనైనా రిపేర్ చేయించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87374 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;iphones&period;jpg" alt&equals;"why people love to use iphones " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఐఫోన్ కెమెరా పనితీరు చాలా క్వాలిటీగా ఉంటుంది&period; ఎడిట్ చేయకుండానే ఐ ఫోన్‌లో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకోవచ్చు&period; అందుకే సెలబ్రెటీలు పెట్టే ఫోటోలు&comma; వీడియోలు చాలా క్వాలిటీగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐ ఫోన్లలో ఉండే ప్రత్యేకమైన ఐఓఎస్‌&period;&period; మల్టీ ట్యాబ్స్ ఓపెన్ చేసినా హ్యాంగ్ అవకుండా చూస్తుంది&period; మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వచ్చే సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఐఫోన్లలో కంపెనీ అందిస్తుంటుంది&period; దీంతో ఫోన్లు చాలా స్పీడుగా పనిచేస్తాయి&period; ఇన్ని కారణాల వల్ల సెలబ్రెటీలు ఐఫోన్ వాడేందుకు ఇష్టపడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts