vastu

Birds At Home : ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకోవ‌చ్చా.. వాస్తు నిపుణులు ఏమంటున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Birds At Home &colon; చాలా మందికి కుక్క‌లు&comma; పిల్లుల‌ను పెంచ‌డం అలవాటుగా ఉంటుంది&period; కొంద‌రు à°°‌క్ష‌à°£ కోసం కుక్క‌à°²‌ను పెంచుతారు&period; కానీ కొంద‌రు అల‌వాటు ప్ర‌కారం వాటిని పెంచుతారు&period; అయితే ఇంట్లో à°ª‌క్షుల‌ను కూడా పెంచుకోవ‌చ్చు&period; వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో à°ª‌క్షుల‌ను పెంచ‌డం మంచిదే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో à°ª‌క్షుల‌ను పెంచుకున్నా లేదా ఇంట్లో à°ª‌క్షుల‌కు చెందిన ఫొటోల‌ను పెట్టుకున్నా శుభమే క‌లుగుతుంది&period; ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది&period; ఏ విష‌యంలో అయినా à°¸‌రే విజ‌యం సాధిస్తారు&period; à°²‌క్ క‌à°²‌సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58762 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;birds&period;jpg" alt&equals;"can we put birds in home according to vastu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో à°ª‌క్షుల‌ను పెంచ‌లేం&period;&period; అనుకునేవారు వాటికి సంబంధించిన ఫొటోలు లేదా పెయింటింగ్స్‌ను అయినా పెట్టుకోవ‌చ్చు&period; ఎలా చేసినా శుభ‌మే క‌లుగుతుంది&period; పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది&period; ఇది అనేక విధాలుగా విజ‌యం క‌లిగేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts