vastu

Items : మీ ఇంట్లో వీటిని ఖాళీగా అస‌లు ఉంచ‌కూడ‌దు.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Items &colon; చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు&period; వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది&period; వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన చక్కటి ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; నెగటివ్ ఎనర్జీ వంటివి తొలగిపోతాయి&period; వాస్తు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు&period; ఎప్పుడూ కూడా ఇంట్లో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి&period; వీటిని ఖాళీగా ఉంచితే సమస్యలు తప్పవని గుర్తు పెట్టుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ కూడా డబ్బులు దాచుకునే పర్సు&comma; వాలెట్ వంటి వాటిని ఖాళీగా ఉంచకూడదు&period; చాలామంది రూపాయి కూడా లేకుండా ఊడ్చేస్తూ ఉంటారు&period; అలాంటి తప్పు చేయకూడదు&period; ఎంతో కొంత డబ్బులు ఉండేట్టు చూసుకోవాలి&period; లేదంటే ఎర్రటి à°µ‌స్త్రంలో గోమతి చక్రం&comma; పసుపు కొమ్ము పర్సులో పెట్టుకుంటే ధనలక్ష్మి వస్తుంది&period; చాలామంది బాత్రూంలో బకెట్లను కూడా ఖాళీగా వదిలేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55915 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bucket&period;jpg" alt&equals;"do not keep these items empty in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఎప్పుడూ చేయకూడదు&period; బకెట్లో ఎప్పుడూ వాటర్ ఉండాలి&period; లేదంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది&period; పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది&period; ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పవు&period; అదే విధంగా పూజకి వాడే కల‌శం వంటి వాటిని కూడా ఖాళీగా ఉంచకూడదు&period; నీళ్లు పోసి ఉంచాలి&period; లేదంటే గంగాజలం&comma; తులసి ఆకులు వంటి వాటిని వేసి పెట్టాలి తప్ప ఖాళీగా పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పుడూ కూడా ఇంట్లో బియ్యం డబ్బా ఖాళీగా ఉండకూడదు&period; బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం వదిలేయాలి&period; ఖాళీగా ఉంచితే అన్నపూర్ణా దేవికి కోపం వస్తుంది&period; చూశారు కదా ఎటువంటి తప్పులు చేయకూడద‌ని&period; ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది&period; ఇలా ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది&period; సమస్యలు వంటివి ఏమీ కూడా రావు&period; చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి సంతోషంగా ఉండడానికి వీల‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts