vastu

మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఈ ప‌రిహారాల‌ను చేయండి.. ధ‌నం వ‌ర్షంలా కురుస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ప్రధాన ద్వారం చెడు చేయాలన్నా మంచి చేయాలన్న ముఖ్యపాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలన్న&comma; దరిద్రం పోవాలన్నా వీటిని కచ్చితంగా పాటించండి ప్రతిరోజు కచ్చితంగా మీరు ఇలా ఆచరించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది&period; బాధలన్నీ కూడా పోతాయి&period; గుమ్మం దగ్గర ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరతాయి&period; దరిద్రం బయటికి పోతుంది&period; ప్రతిరోజు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా కర్పూరం ఐదు రూపాయల కాసులు వేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఈ చెంబులోనే ఒక ఎర్రటి పుష్పాన్ని కొన్ని వట్టివేళ్ళని వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టాలి&period; ఇలా చేయడం వలన దరిద్రం పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది&period; రోజు ఉదయాన్నే పూజ చేసుకునే ముందు మీరు ఈ నీళ్ళని మారుస్తూ ఉండండి ఈ విధంగా మీరు ఆచరించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89263 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;house-main-door&period;jpg" alt&equals;"do these remedies at your house main door for lakshmi devi blessings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ సింహద్వారానికి ఇరువైపుల దీపాలని పెడితే కూడా మంచి జరుగుతుంది&period; సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేశారంటే దరిద్ర దేవత మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది&period; మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది కాబట్టి కచ్చితంగా ఈ విధంగా ఆచరించి అంతా మంచే పొందండి&period; సమస్యల నుండి బయటకు వచ్చేసి హాయిగా జీవించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts