vastu

మీ ఇంట్లో బీరువాను ఏ దిశ‌లో పెట్టారు..? ఒక‌సారి చెక్ చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో బీరువాని పెడుతూ ఉంటారు ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనది&period; చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ కచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకోవాలి&period; వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు కూడా కలుగవు&period; ప్రతికూల శక్తి మొత్తం పోతుంది&period; నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేక పోతే చక్కగా సంతోషంగా ఉండొచ్చు&period; వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్ల‌ని అందుకే సర్దుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఇక బీరువాని ఏ దిశ లో పెడితే మంచిది అనేది తెలుసుకుందాం&period;&period; బీరువాని ఏ దిశలో పెట్టాలి అనే విషయానికి వస్తే&period;&period; బీరువాని వాయువ్యంలో ఉంచితే ఎంతో మంచి జరుగుతుంది&period; వాయువ్యమనేది చంద్రునిది&period; à°§à°¨ ప్రవాహానికి అధిపతి చంద్రుడు కాబట్టి బీరువాని ఈ దిశలో పెడితే మంచిది&period; అప్పుడు ధనానికి లోటు ఉండదు&period; ఆర్థిక బాధలు ఉండవు&period; నైరుతి వైపు కూడా బీరువాని పెట్టుకోవచ్చు ఇది కూడా మంచి చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89267 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;beeruva&period;jpg" alt&equals;"which direction you have put beeruva in your home " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దక్షిణ వైపు బీరువాని పెట్టి ఉత్తర వైపు కి ఓపెన్ చేస్తే కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి à°§à°¨ నష్టం వంటి ఇబ్బందులు ఉండవు&period; ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి&period; బుధుడు సంపదకు అధిపతి కనుక ఉత్తర దిక్కు మధ్య భాగంలో కూడా మీరు అది పెట్టుకోవచ్చు సమస్య ఉండదు కానీ బీరువాని ఎప్పుడూ కూడా తూర్పు వైపు పెట్టుకోవడం మంచిది కాదు దీని వలన ఆర్థిక బాధలు కలుగుతాయి సమస్యలు ఎదుర్కోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts