vastu

Laughing Budha : లాఫింగ్ బుద్ధా విగ్రహం ఎలా ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Laughing Budha &colon; లాఫింగ్ బుద్ధా గురించి మీకు తెలుసు క‌దా&period;&period;&excl; అదేనండీ&period;&period; పెద్ద పొట్ట‌తో చేతిలో నాణేలు లేదా ఇత‌à°° à°µ‌స్తువుల‌తో నిండిన సంచితో ఎల్ల‌ప్పుడూ à°¨‌వ్వుతూ à°¦‌ర్శ‌à°¨‌మిస్తాడు&period; అత‌ని బొమ్మ‌ను చాలా మంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్ట à°ª‌à°¡‌తారు&period; ఎందుకంటే లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే దాని à°µ‌ల్ల ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంద‌ని&comma; సంప‌à°¦ బాగా క‌à°²‌సి à°µ‌స్తుంద‌ని కొందరి à°¨‌మ్మ‌కం&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; లాఫింగ్ బుద్ధా బొమ్మలు అన్నీ ఒకే రకంగా ఉండ‌వు&period; కొన్ని నిల‌à°¬‌à°¡à°¿à°¨‌ట్టుగా ఉంటే&comma; కొన్ని కూర్చున్నట్టుగా ఉంటాయి&period; ఇంకొన్ని à°ª‌డుకున్న‌ట్టుగా కూడా ఉంటాయి&period; ఈ క్ర‌మంలో ఏ బొమ్మ‌ను పెట్టుకుంటే ఎలాంటి à°«‌లితం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లాఫింగ్ బుద్ధా విగ్ర‌హం చేతిలో బౌల్ &lpar;పాత్ర‌&rpar;తో ఉంటే అలాంటి బొమ్మ à°µ‌ల్ల జీవితం సుఖ‌వంతంగా ఉంటుంద‌ట‌&period; అలాంటి వారి కుటుంబాల్లో సంతోషాలు&comma; ఉత్సాహం వెల్లివిరుస్తాయ‌ట‌&period; చుట్టూ 5 మంది పిల్ల‌లు ఉన్న‌ట్టుగా ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మ à°µ‌ల్ల ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ క‌లుగుతుంది&period; అంద‌రిలోకి పాజిటివ్ à°¶‌క్తి ప్ర‌వేశిస్తుంది&period; దీంతో అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; చేతిలో విస‌à°¨‌క‌ర్ర‌తో లాఫింగ్ బుద్ధా కూర్చుని ఉంటే దాని à°µ‌ల్ల ఆ వ్య‌క్తుల జీవితాల్లో ఉండే à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ ఇట్టే తొల‌గిపోతాయట‌&period; జీవితమంతా సుఖ‌à°®‌యం అవుతుంద‌ట‌&period; పెద్ద సంచిలో నాణేల‌తో లాఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటే దాంతో అంతులేని సంప‌à°¦&comma; ఐశ్వ‌ర్యం క‌à°²‌గుతుంద‌ట‌&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58068 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;laughning-budha&period;jpg" alt&equals;"Laughing Budha idols and their results " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతిలో రుద్రాక్ష వంటి మాల‌తో లాఫింగ్ బుద్దా ఉంటే దాని à°µ‌ల్ల అమిత‌మైన తెలివితేట‌లు క‌లుగుతాయ‌ట‌&period; మిక్కిలి జ్ఞాన‌వంతులుగా మారుతార‌ట‌&period; లాఫింగ్ బుద్దా విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటే వ్య‌క్తుల à°®‌ధ్య అన్యోన్య‌మైన సంబంధాలు ఉంటాయ‌ట‌&period; ప్రేమగా ఉంటార‌ట‌&period; లాఫింగ్ బుద్దా విగ్ర‌హం నిలుచుని ఉంటే సంప‌à°¦ అలాగే à°¨‌డిచి à°µ‌స్తుంద‌ట&period; à°§‌నం బాగా సంపాదిస్తార‌ట‌&period; చేతిలో విస‌à°¨‌క‌ర్ర‌&comma; సొర‌కాయ ఉన్న లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు రావ‌ట‌&period; ఆరోగ్యంగా ఉంటార‌ట‌&period; ఇలా భిన్న à°°‌కాల్లో ఉండే లాఫింగ్ బుద్ధా విగ్ర‌హాల à°µ‌ల్ల భిన్న à°°‌కాల à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts