vastu

Rules For Wealth : ఈ 5 నియ‌మాల‌ను పాటిస్తే చాలు.. డ‌బ్బుల వ‌ర్షం కురుస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rules For Wealth &colon; ఆర్థిక బాధలు ఏమీ లేకుండా హాయిగా&comma; సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు&period; కానీ కొంత మందికి ఆర్థిక బాధ్యతలు తప్పవు&period; అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు&period; ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడేవాళ్లు కచ్చితంగా ఈ సూత్రాలని పాటించాలి&period; ఇలా కనుక పాటించారంటే ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది&period; ఎక్కడికీ వెళ్ళిపోదు&period; ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంటి ముఖద్వారం అందంగా కనపడితే&comma; మనకి కూడా ఆ ఇంటి లోపలకి వెళ్లాలని అనిపిస్తుంది&period; అలానే లక్ష్మీ దేవికి కూడా అందంగా కనపడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి ముఖద్వారాన్ని అందంగా&comma; కలర్ ఫుల్ గా ఉండేటట్టు చూసుకోండి&period; అప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది&period; ఇంట్లో జలపాతం వంటి ప్రవాహం ఉండాలి&period; చిన్నదైనా సరే à°«‌రవాలేదు&period; దీని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు&period; చిన్న చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి&period; అటువంటివి ఇంట్లో పెట్టడం వలన నీరు ఎలా అయితే ఫ్లో అవుతుందో&comma; డబ్బు కూడా అలానే ప్రవహిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58072 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;money-8&period;jpg" alt&equals;"follow these 5 rules for wealth" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ అవసరం లేని చెత్తాచెదారాన్ని తొలగించాలి&period; అప్పుడే ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది&period; రంగు రంగుల స్పటికం రాళ్లని ఇంట్లో ఉంచుకుంటే&comma; డబ్బు ఇంట్లోకి వస్తుంది&period; అలానే మీ ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా&comma; అందంగా ఉండాలి&period; డబ్బుకి&comma; వంట గదికి కూడా లింక్ ఉంటుంది&period; వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వంటింట్లో ఎన‌ర్జీనే ఇంట్లోకి డబ్బు వచ్చేటట్టు చేస్తుంది&period; కాబట్టి వంట గదిని ఎప్పుడూ కూడా శుభ్రపరచుకోవాలి&period; అందంగా వంటగదిని ఉంచుకోవాలి&period; వంట గదిలో గోడలు&comma; షెల్ఫులు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి&period; ఇలా కనుక మీరు వీటిని పాటించారంటే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts