vastu

Aloe Vera For Wealth : కలబంద మొక్కను ఇంట్లో ఇలా పెట్టండి.. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera For Wealth &colon; కలబంద&period;&period; దీన్నే ఇంగ్లిష్‌లో అలొవెరా అని కూడా అంటారు&period; ఇది మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది&period; దీన్ని చర్మం&comma; శిరోజాల సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు&period; దీంతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు&period; అలాగే కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు&period; జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది&period; గ్యాస్‌&comma; అజీర్తి సమస్యలు తగ్గుతాయి&period; అయితే వాస్తు పరంగా కూడా కలబంద మనకు ఎంతగానో మేలు చేస్తుంది&period; దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలబంద మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటుంటారు&period; ఇండోర్‌ ప్లాంట్‌గా కూడా దీన్ని కుండీల్లో పెంచుకోవచ్చు&period; దీనికి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు&period; ఇక అలంకరణ మొక్కగానే కాక వాస్తు పరంగా కూడా మనకు కలబందతో ఉపయోగాలు ఉంటాయి&period; కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని నెగెటివ్‌ ఎనర్జీ అంతా పోతుంది&period; పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది&period; దీంతో ఇంట్లోని వారికి ఉండే సమస్యలు అన్నీ పోతాయి&period; ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు&period; డబ్బులు దండిగా సంపాదిస్తారు&period; వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50120 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;aloe-vera&period;jpg" alt&equals;"put aloe vera plant in your home like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంటికి తెచ్చి శుభ్రం చేయాలి&period; తరువాత దేవుడి దగ్గర ఉంచి పూజలు చేయాలి&period; అనంతరం పాడ్యమి ఘడియలు మొదలయ్యాక ఆ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడివైపు ఒక దారం సహాయంతో కట్టాలి&period; అలాగే ఇంట్లో హాల్‌ లో లేదా బెడ్‌ రూమ్‌&comma; బాల్కనీలలోనూ కలబంద మొక్కను కుండీల్లో ఉంచవచ్చు&period; దీంతో ఇది నెగెటివ్‌ ఎనర్జీని బయటకు పంపిస్తుంది&period; పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది&period; దీంతో ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కుతారు&period; ఐశ్వర్యం&comma; ఆయురారోగ్యాలు కలుగుతాయి&period; ఇలా కలబందను పెట్టుకుంటే ఎంతగానో మేలు చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts