vastu

Peacock Feathers : ఇంట్లో నెమ‌లి ఈక‌ల‌ను ఈ దిక్కున పెట్టండి.. ద‌రిద్రం పోయి సంప‌ద వ‌చ్చి ప‌డుతూనే ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Peacock Feathers &colon; జోతిష్య శాస్త్రంలో&comma; వాస్తు శాస్త్రంలో నెమ‌లి ఈక‌లకు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; శ్రీకృష్ణుడు నెమ‌లి ఈక‌à°²‌ను చాలా ఇష్ట‌à°ª‌à°¡‌తాడు&period; కృష్ణుడు ఎప్పుడూ కూడా నెమ‌లి ఈక‌à°²‌ను à°§‌రిస్తాడు&period; ఇవి ఎంతో అందంగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ఇంట్లో కూడా వీటిని అలంక‌à°°‌à°£ à°µ‌స్తువుగా ఉంచుతారు&period; అయితే నెమ‌లి ఈక‌à°²‌ను అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡à°¿à°¨‌ప్ప‌టికి వీటిని ఇంట్లో ఉంచ‌డంపై à°®‌à°¨‌లో చాలా మందికి అనేక అనుమానాలు ఉన్నాయి&period; అస‌లు నెమ‌లి ఈక‌à°²‌ను ఇంట్లో ఉంచుకోవ‌చ్చా&period;&period;&quest; లేదా&period;&period;&quest; ఇంట్లో నెమ‌లి ఈక‌à°²‌ను ఉంచుకోవ‌డం à°µ‌ల్ల ఎటువంటి à°«‌లితాలు క‌లుగుతాయి&period;&period;అస‌లు వీటిని ఏ దిశ‌లో ఉంచాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్ట‌మైన ఈ నెమ‌లిఈక‌లను ఇంట్లో ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు&period; నెమ‌లి ఈక‌à°²‌ను ఇంట్లో ఉంచ‌డం à°µ‌ల్ల సంతోషం à°®‌రియు శ్రేయ‌స్సు క‌లుగుతుంది&period; వాస్తు శాస్త్రంలో నెమ‌లి ఈక‌à°²‌కు ఎంతో ప్రాధాణ్య‌à°¤ ఉంది&period; వీటిని ఇంట్లో ఉంచ‌డం à°µ‌ల్ల అనేక వాస్తు దోషాలు తొల‌గిపోతాయి&period; అలాగే వీటిని ఇంట్లో à°¸‌రైన దిశ‌లో ఉంచ‌డం à°µ‌ల్ల ఇంట్లో సంప‌à°¦‌కు లోటు ఉండదు&period; ఆర్థిక స్థితి మెరుగుప‌డుతుంది&period; ఆర్థికంగా చాలా à°¬‌లంగా à°¤‌యార‌వుతారు&period; నెమ‌లి ఈక‌లను ఇంట్లో à°¦‌క్షిణ దిశ‌లో ఉంచ‌డం à°µ‌ల్ల à°¡‌బ్బుకు లోటు ఉండ‌దు&period; à°¦‌క్షిణ దిశ‌తో పాటు వీటిని నైరుతి దిశ‌లో&comma; తూర్పు దిశ‌లో కూడా ఉంచుకోవ‌చ్చు&period; ఇంట్లోని వారి జాత‌కంలో రాహుదోషం ఉంటే నెమ‌లి ఈక‌à°²‌ను తూర్పు లేదా వాయువ్య దిశ‌లో ఉంచ‌డం మంచిది&period; రాహుదోషం à°µ‌ల్ల విజయాలు సాధించ‌లేక‌పోవ‌డం&comma; ఆటంకాలు ఎదుర‌à°µ‌డం వంటివి జ‌రుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;peacock-feater&period;jpg" alt&equals;"put peacock feathers in your home to attract wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో నెమ‌లి ఈకల‌ను ఉంచ‌డం à°µ‌ల్ల రాహుదోషం à°µ‌ల్ల క‌లిగే à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే పిల్ల‌à°² గ‌దిలో స్ట‌డీ టేబుల్ à°¦‌గ్గ‌à°° ఒక‌టి లేదా రెండు నెమ‌లి ఈక‌à°²‌ను ఉంచ‌డం à°µ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పిల్ల‌à°²‌ల్లో ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంద‌ని పండితులు తెలియ‌జేస్తున్నారు&period;అలాగే ఇంట్లో à°¤‌రుచూ గొడ‌à°µ‌లు జ‌రుగుతూ ఉంటే ఇంట్లో తూర్పు గోడ‌పై 7 నెమ‌లి ఈక‌à°²‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఇంట్లో సంతోషం&comma; శాంతి క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఇంట్లో వైవాహిక జీవితానికి సంబంధించి గొడ‌à°µ‌లు జ‌రుగుతూ ఉంటే à°ª‌à°¡‌క గ‌దిలో నైరుతి దిశ‌లో 2 నెమ‌లిఈక‌à°²‌ను ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గొడ‌à°µ‌లు à°¤‌గ్గి బంధం à°¬‌à°²‌à°ª‌డుతుంది&period; అలాగే ఇంట్లో వాస్తు దోషం గనుక ఉంటే సోమ‌వారం నాడు 8 నెమ‌లి ఈక‌à°²‌ను తీసుకుని వాటిని à°¦‌గ్గ‌రగా క‌ట్టాలి&period; à°¤‌రువాత ఓం à°¨‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పిస్తూ ఉత్త‌రం లేదా తూర్పు దిశ‌లో ఉంచాలి&period; ఇలా చేయ‌డం వల్ల వాస్తు దోషాలు తొల‌గిపోతాయి&period; ఈవిధంగా నెమ‌లి ఈక‌à°²‌ను à°¸‌రైన దిశలో ఇంట్లో ఉంచుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts