ఆధ్యాత్మికం

శివాల‌యంలో కొట్టిన కొబ్బ‌రికాయ‌ను ఇంటికి తెచ్చుకోకూడ‌దా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ మంది చెప్తూ ఉంటారు శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోకూడదని&period;&period; నిజంగా అసలు మనం కొబ్బరికాయని శివాలయంలో కొట్టిన తర్వాత ప్రసాదం కింద ఇంటికి తెచ్చుకోకూడదా&period;&period;&quest; ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…&period; దీనిని కనుక మీరు చూశారంటే కచ్చితంగా మనం కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అనేది తెలుస్తుంది&period; దీని వెనక ఒక కథ ఉంది అదేంటంటే… ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేదాలని చదువుకున్నాడు&period; ఒకరోజు ఎవరో ఆవులని కొట్టడానికి చూసి ఆ పిల్లవాడు తానే ఆవులని రక్షిస్తానని చెప్తాడు&period; రోజు తను వేదాలను చదువుకుంటూ ఆవులని కాపాడుతూ ఉండేవాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రం చదువుతూ ఉండేవాడు&period; రుద్రం చదవడం చాలా గొప్పది రుద్రం చదువుతూ ఒకరోజు ఇసుకతో శివలింగాన్ని కట్టి పాలని తీసి అభిషేకం చేస్తాడు&period; మనసంతా కూడా ఈశ్వరుడి మీద పెడతాడు&period; అయితే ఇసుకకి పాలు పోస్తున్నాడని తన తండ్రి వచ్చి ఇసుకతో చేసిన శివలింగాన్ని కాలితో తన్నుతాడు&period; అప్పుడు వెంటనే ఎవరనేది కూడా చూడకుండా ఆ పిల్లవాడు తన తండ్రి రెండు కాళ్ళని తొడ వరకు నరికేస్తాడు&period; దీంతో తండ్రి చనిపోతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89270 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;coconut&period;jpg" alt&equals;"can we bring coconut to home which was offered to lord shiva " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇసుకలో కట్టిన à°¶à°¿à°µ లింగం నుండి పార్వతీ పరమేశ్వరులు వస్తారు&period; ఇకనుండి నువ్వు కూడా మా కుటుంబంలో ఒకడివి అని చెప్తారు&period; నిన్ను చండీశ్వరుడు అని అంటారని పార్వతీ పరమేశ్వర్లు అతనితో చెప్తారు&period; అంతేకాకుండా శివుడు నేను తిని విడిచిపెట్టిన భోజనాన్ని చండేశ్వరుడు తింటాడు అని చెప్తారు&period; అందుకే కొబ్బరికాయని కొట్టి చండీశ్వరుడు కోసం వదిలేయాలని అంటారు కానీ చండీశ్వరుడికి ఆలయంలో కొబ్బరికాయను చూపించి&comma; ఇంటికి తెచ్చుకోవచ్చు&period; పూర్ణాధికారం అప్పుడు వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts