vastu

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?

ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్ధేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పుదిశగా ఓ కిటికి ఏర్పాటు చేయబడి వుండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెబుతుంటారు.

ఇలా కిటికిని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం ఎక్కువ. తూర్పుదిశగా కిటికీ ఉండడంవల్ల విటమిన్లు పుష్కలంగా కూడుకున్న సూర్యకిరణాలు వంటగదిలోకి ప్రవేశిస్తాయి. ఆ ప్రయోజనం కోసమే అలా చెప్పబడింది.

why there must be a window in kitchen

అలాగే కిటికీ గుండా ప్రవేశించిన గాలి పొగను, ఇంటిలోని కలుషిత గాలిని బయటకు నెట్టివేస్తుంది.

Admin

Recent Posts