ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? దానికాపేరు ఎందుకు వ‌చ్చిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రాహ్మీ ముహూర్తకాలం అంటే&comma; తెల్లవారు జామున మూడుగంటలు దాటినప్పటి నుండి నాలుగున్నర మధ్యకాలాన్ని బ్రాహ్మిముహూర్త కాలం అంటారు&period; బ్రాహ్మీ ముహూర్తకాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో భగవంతుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజలు జరుపబడతాయి&period; వాటిని చూడటానికి ఆ సమయానికి ఎందరో భక్తులు అక్కడకు చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రాహ్మీ అంటే సరస్వతీదేవికి మరో పేరు&period; బ్రహ్మబుద్ధినీ&comma; జ్ఞానాన్ని కలుగజేసే దేవత&period; బుద్ధిని పెంపొందింపజేసే సమయం కనుక ఆకాలాన్ని బ్రాహ్మీముహూర్తకాలం అంటారు&period; ఆ సమయంలో ఏ పనిచేసినా&comma; ఆలోచన చేసినా&comma; చదువుకున్నా బుద్ధి వికసించి సరియైన ఫలితం వస్తుంది&period; బ్రాహ్మీ ముహూర్తకాలంలో పూజలు&comma; జపాలు&comma; గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయడం వలన వారికి తేజస్సు కలిగి&comma; అద్భుతమైన శక్తి కూడా కలుగుతుందని వేదాలు&comma; పురాణ గ్రంథాలలో తెలియ చేయబడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77412 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;brahma-muhurtam&period;jpg" alt&equals;"what is brahma muhurtam why it is called like that " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధ్యాత్మిక పరంగానే కాక&comma; వైజ్ణ్జానిక పరంగాకూడా బ్రాహ్మీ ముహూర్తకాలం మానసిక&comma; శారీరక ఆరోగ్యాలకు మంచిది&period; రాత్రంతా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నవారు బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్రలేవడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది&period; బుద్ధి వికసించి&comma; ఆలోచనా శక్తి పెరుగుతుంది&period; ఆ సమయంలో వీచే చల్లని గాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది&period; రక్తప్రసరణ శరీరమంతా చక్కగా జరుగుతుంది&period; చదువుకునే పిల్లలు తెల్లవారు జామునే&comma; సూర్యోదయానికి ముందే నిద్రలేచి చదువుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో చదువగలుగుతారు&period; అంతే కాకుండా ఆ చదువు వారి మెదడులో నిక్షిప్తమైపోతుంది&period; బ్రాహ్మి ముహూర్తకాలంలో నిద్రలేచేవారు ఎంతో హుషారుగా&comma; చురుకుగా ఉంటారు&period; బ్రాహ్మీ ముహూర్తకాలానికి ఆధ్యాత్మికంగాను&comma; శాస్తీయపరంగాను కూడా ఎంతో విశేషం&comma; ప్రాధాన్యత&comma; ప్రాశస్త్యం ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts