vastu

Amla : ఆదివారం రోజున ఉసిరికాయ‌ల‌ను ఎందుకు తిన‌కూడ‌దో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Amla &colon; ఉసిరికాయ‌లు&period;&period; వీటిని చూడ‌గానే చాలా మందికి నోరూరుతుంది&period; చాలా మంది ఉసిరికాయ‌à°²‌ను తింటుంటారు&period; ఇవి à°®‌à°¨‌కు ప్ర‌కృతి అందించిన à°µ‌à°°‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; వీటిని చూడ‌గానే తినాల‌నిపించేలా నోరూరిస్తుంటాయి&period; ఇక ఉసిరికాయ‌à°²‌ను తిన్న వెంట‌నే నీళ్ల‌ను తాగితే తియ్య‌గా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు&period; ముఖ్యంగా చిన్నారులు వీటిని ఆస‌క్తిగా తింటుంటారు&period; ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉసిరికాయ‌à°² వాడ‌కం ఎక్కువే&period; ఉసిరి చేయ‌ని మేలు అంటూ ఉండ‌à°¦‌ని అంద‌రూ అంటుంటారు&period; అంత‌లా ఉసిరి ప్ర‌సిద్ధి గాంచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరికాయ‌à°²‌కు ఎంతో ప్రాధాన్య‌à°¤‌ను క‌ల్పించారు&period; ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఉసిరికాయ అద్భుత‌మైన పాత్ర‌ను పోషిస్తుంది&period; ఉసిరికాయ‌à°²‌తో చేసే à°ª‌చ్చ‌à°¡à°¿ అంటే చాలా మందికి ఇష్ట‌మే&period; దీన్ని వేడిగా అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది&period; ఇలా ఉసిరికాయ‌à°²‌ను చాలా మంది ఆస్వాదిస్తుంటారు&period; అయితే ఉసిరికాయ‌à°²‌ను తిన‌డం à°µ‌à°°‌కు బాగానే ఉంది&period; కానీ వీటిని ఒక్క ఆదివారం మాత్రం తిన‌కూడ‌à°¦‌ట‌&period; అలా అని పండితులు చెబుతున్నారు&period; పెద్ద‌లు కూడా ఇదే విష‌యాన్ని à°®‌à°¨‌కు సూచిస్తుంటారు&period; అలాగే రాత్రి à°¸‌à°®‌యాల్లోనూ ఉసిరిని తీసుకోకూడ‌à°¦‌ని&comma; ఆ పేరును కూడా ఉచ్చ‌రించ‌కూడ‌à°¦‌ని అంటుంటారు&period; అయితే ఇందుకు గ‌à°² కార‌ణాలు ఏమిటో చాలా మందికి తెలియ‌వు&period; అవే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57912 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;amla-1&period;jpg" alt&equals;"why you should not take amla on sunday " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా రాత్రి à°¸‌à°®‌యాల్లో ఉసిరి చెట్ల‌పై పాములు ఉంటాయ‌ట‌&period; ఆ à°¸‌à°®‌యంలో ఉసిరికాయ‌à°² గురించి మాట్లాడితే అప్పుడు ఆ చెట్ల‌పై ఉండే పాముల‌ను ఇంట్లోకి ఆహ్వానించిన‌ట్లు అవుతుంద‌ట‌&period; ఇది ఏమాత్రం మంచిది కాదు&period; క‌నుక‌నే రాత్రి పూట ఉసిరికాయ‌à°² గురించి మాట్లాడుకోరు&period; ఇక రాత్రి పూట ఉష్ణోగ్ర‌à°¤ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; ఆ à°¸‌à°®‌యంలో చలువ చేసే ఆహారాల‌ను తిన‌కూడ‌దు&period; ఉసిరి à°®‌à°¨‌కు మిక్కిలి చ‌లువ చేస్తుంది&period; క‌నుక దాన్ని à°®‌ధ్యాహ్న‌మే తినాలి&period; రాత్రి తిన‌కూడ‌దు&period; తింటే శ్లేష్మం ఎక్కువై శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక ఉసిరికాయ‌à°²‌ను రాత్రిపూట తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఉసిరి కాయ‌à°²‌ను ఆదివారం కూడా తిన‌కూడ‌దు&period; ఉసిరి ఆమ్ల గుణాన్ని క‌లిగి ఉంటుంది&period; శుక్ర గ్ర‌హానికి చెందిన‌ది&period; సూర్య గ్ర‌హానికి&comma; శుక్ర గ్ర‌హానికి à°ª‌à°¡‌దు&period; క‌నుక శుక్రుడికి ఇష్ట‌మైన ఉసిరికాయ‌à°²‌ను సూర్య గ్ర‌హం రోజైన ఆదివారం తిన‌కూడ‌దు&period; ఇలా ఉసిరికాయ‌à°²‌ను తిన‌డంలో నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే గ్ర‌à°¹‌పీడ‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts