vastu

ఉద్యోగం లేదా వ్యాపారం చేసే మ‌హిళ‌లు ఈ వాస్తు చిట్కాల‌ను పాటిస్తే సంప‌ద మ‌రింత పెరుగుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి మనం దూరంగా ఉండొచ్చు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు ఇలా చేయడం వలన సమస్యలు అన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది&period; ఈరోజు మన కోసం పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం&period; ఈరోజుల్లో చాలా మంది మహిళలు ఉద్యోగం చేస్తున్నారు&period; ఉద్యోగం చేస్తూ వాళ్లు కూడా మంచి పొజిషన్ కి వెళ్లాలని పై స్థాయికి చేరుకోవాలని ఆశపడుతున్నారు&period; అందుకోసం ఎంత గానో కష్టపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలూ మరి మీరు కూడా ఇలానే అనుకుంటే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని అనుసరించండి&comma; మీ ఇంట్లో తులసి మొక్కని పూజిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు&period; తులసి హారతి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది&period; సాయంత్రం పూట తులసి హారతి ఇవ్వండి అలానే బెడ్ రూమ్ ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉండేటట్టు చూసుకోండి&period; బెడ్ రూమ్ తలుపు దక్షిణ దిశకు తెరుచుకునే విధంగా ఉంటే మహిళలకు చాలా మంచి కలుగుతుంది&period; మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒక కాగితం మీద కొంచెం బ్లాక్ సాల్ట్ ని మీ గదిలో నిద్రపోయే ముందు పెడితే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు&period; వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇబ్బందుల నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86253 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;working-women&period;jpg" alt&equals;"women who are working or doing business follow these vastu tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు బిజినెస్ లో&comma; ఉద్యోగం లో పైకి రావాలనుకుంటే ఒక చిన్న కప్పు తీసుకుని అందులో సాల్ట్ వేసి ముఖద్వారం దగ్గర ఉంచండి ఉదయాన్నే నీళ్లు పోసి దాన్ని బయట పారేసి వచ్చేయండి ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి&period; ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు&period; అనుకున్న స్థాయికి చేరుకోగలరు అరటి మొక్కకి ప్రతి లక్ష్మివారం పూట నీళ్లు పోస్తే చాలా చక్కటి ఫలితాన్ని మహిళలు పొందొచ్చు&period; బాగా డబ్బులు సంపాదించడానికి అనుకున్నది సాధించడానికి అవుతుంది&period; చూశారు కదా పండితులు చెప్తున్నారు మరి ఈ విధంగా పాటించి సమస్యలేమి లేకుండా వుండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts