vastu

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? అయితే ఈ వ‌స్తువుల‌పై ఓ లుక్కేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు అన్నాక‌… అందులో à°®‌నం à°°‌క à°°‌కాల à°µ‌స్తువులు పెట్టుకుంటాం&period; అయితే… అనుకోకుండానో లేదంటే à°®‌రేదైనా ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని à°µ‌స్తువులు à°ª‌గిలిపోతుంటాయి&period; కొన్ని à°ª‌నిచేయ‌కుండా పోతుంటాయి&period; అయినా à°®‌నం వాటిని à°ª‌డేయ‌కుండా అలాగే పెట్టుకుంటాం&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అలాంటి à°µ‌స్తువుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఆర్థికంగా à°ª‌లు à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; à°§‌నం బాగా కోల్పోతామ‌ట‌&period; అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; జ్యోతిష్య శాస్త్రం దీని గురించి చెబుతోంది&period; ఈ క్ర‌మంలో à°®‌నం ఇంట్లో ఆయా à°µ‌స్తువులను ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుళ్లు&comma; దేవ‌à°¤‌à°²‌కు చెందిన విగ్ర‌హాలు&comma; చిత్ర‌à°ª‌టాల‌ను à°®‌నం ఇంట్లో లెక్కకు మించి పెట్టుకుంటాం&period; అయితే ఏవి పెట్టుకున్నా వాటిని ఎదురెదుగా మాత్రం ఉంచ‌కూడ‌à°¦‌ట‌&period; లేదంటే అన్నీ ఆర్థిక à°¸‌à°®‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌&period; à°¡‌బ్బులు బాగా ఖ‌ర్చయిపోతాయ‌ట‌&period; ఆదాయం à°¤‌గ్గుతుంద‌ట‌&period; ఇంట్లో à°ª‌గిలిన అద్దాలే కాదు&comma; కిటికీ అద్దాలు à°ª‌గిలినా వాటిని వెంట‌నే మార్చేయాల‌ట‌&period; లేదంటే à°¡‌బ్బు à°ª‌రంగా అన్నీ ఇబ్బందులే ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ట‌&period; చేతిలో అస్స‌లు à°¡‌బ్బు నిల‌à°µ‌à°¦‌ట‌&period; ఇంట్లో à°ª‌గిలిన దేవుడి విగ్ర‌హాలు లేదా చిరిగిన పోస్ట‌ర్లు ఉంచుకోరాదు&period; లేదంటే ఆర్థిక à°ª‌రంగా అన్నీ చిక్కులే ఎదుర‌వుతాయి&period; ఆదాయం à°¤‌గ్గి ఖ‌ర్చులు పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89103 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;wall-clock-1&period;jpg" alt&equals;"you should not keep these items in your home know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముళ్లు ఉండే మొక్క‌à°²‌ను ఇంట్లో అస్స‌లు పెట్టుకోకూడ‌à°¦‌ట‌&period; అలా పెట్టుకుంటే ఇంట్లోని వారంద‌రికీ à°¡‌బ్బు à°¸‌à°®‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌&period; à°¡‌బ్బు బాగా ఖ‌ర్చ‌వుతుంద‌ట‌&period; టీవీ&comma; ఫ్రిజ్&comma; కంప్యూట‌ర్‌… ఇలా ఇంట్లో ఉన్న à°ª‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ à°µ‌స్తువుల‌ను వెంట‌నే తీసేయాల‌ట‌&period; అలా చేయ‌క‌పోతే ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు ఎదురవుతాయి&period; à°¡‌బ్బు నిల‌à°µ‌దు&period; ఇంట్లో à°ª‌నిచేయ‌ని గ‌డియారం పెట్టుకోకూడ‌à°¦‌ట‌&period; ఒక వేళ పెట్టుకుంటే ఆ ఇంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌à°®‌వుతుంద‌ట‌&period; దీంతో వారికి అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయ‌ట‌&period; ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts