హెల్త్ టిప్స్

రాత్రి 10 తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటున్నారా..తప్పక తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒకటే పని మొబైల్ చూడడం&period;అరచేతిలో మొభైల్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టుగా ఫీలవుతుంటాం&period;ఎప్పుడూ ఆ మొబైల్లోనే తలమునకలవుతూ ఎప్పుడు లేస్తామో&comma;ఎప్పుడు తింటామో &comma;ఎప్పుడు పడుకుంటామో తెలియకుండా గడిపేస్తుంటాం&period; &period;కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్లైన్లోనే ఉంటూ ఏ అర్ద రాత్రో నిద్రపోతారు&period;&period;పది దాటింతర్వాత మొభైల్ కాని&comma;టివి కాని చూస్తే ఎలాంటి దుష్ఫలితాలున్నాయో తెలుసుకోండి&period;&period;ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి&period; రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం&comma; టీవీ చూడటం వంటి అలవాట్లున్న వారు తీవ్రమైన ఒత్తిడి&comma; ఆత్మన్యూనత భావం&comma; ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురికాక తప్పదని ది లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్‌లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి వారి రోజూవారి దినచర్యల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుందని తెలిపింది&period; బై పోలార్‌ డిసార్డర్‌ ద్వారా కోపం&comma; బాధ&comma; చిరాకు వంటివి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది&period; తగినంత విశ్రాంతి లేకపోవడంతో వారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని నివేదిక హెచ్చరించింది&period; బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు ఆనందంగా ఉండలేరని&comma; ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని ఈ రిపోర్టు స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89107 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;smart-phone-1&period;jpg" alt&equals;"if you are on social media after 10 pm know this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాదాపు 91 వేల మంది మధ్య వయస్కులపై పరిశోధన చేసి ఒక రిపోర్టు తయారు చేసింది&period; వారందరినీ సోషల్‌ వేదికలు&comma; టీవీల్లో మునిగిపోయేలా చేసి వారి దినచర్యల్లో వచ్చిన మార్పులను గుర్తించింది&period; వారిలో 6 శాతం మంది మానసిక ఒత్తిడి&comma;11 శాతం మంది బై పోలార్‌ డిసార్డర్&comma; 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం గుర్తించింది&period; నిజమే కదా&period; ఒకట్రెండు రోజులు నిద్ర లేకుండా ఏదన్నా పని చేసినా ప్రయాణించినా అలసటతో ఆ ప్రభావం తర్వాత రోజుపై పడుతుంది &period;అలాంటిది ఇన్నేసి రోజులు మొబైల్ కి అతుక్కుపోయి నిద్రకు దూరమైతే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts