viral news

కొబ్బ‌రికాయకు నిజంగా లావాను ఆప‌గ‌లిగే శ‌క్తి ఉందా..? అవునో, కాదో తెలియాలంటే ఈ ప్ర‌యోగాన్ని చూడాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అగ్ని పర్వ‌తాలు&comma; వాటిలో విస్ఫోట‌నం చెందే లావా గురించి తెలుసుగా&excl; దాదాపుగా ఎలాంటి à°ª‌దార్థ‌న్న‌యినా క‌రిగించి బూడిద చేసే అత్యంత అధిక ఉష్ణోగ్ర‌à°¤ ఆ లావాలో ఉంటుంది&period; ఈ క్ర‌మంలో దానికి ఎదురు వెళ్తే ఇక అంతే సంగ‌తులు&period; మృత్యువును కోరి కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది&period; సృష్టిలోని దాదాపు ఏ à°ª‌దార్థ‌మూ ఆ లావాను ఆప‌లేదు&period; కానీ దాన్ని ఆపే à°¶‌క్తి ఒక్క à°ª‌దార్థానికి ఉంది&period; అదే కొబ్బ‌à°°à°¿&period; అవునా&comma; అని ఆశ్చ‌ర్య‌పోకండి&period; మీరు విన్న‌ది నిజ‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బిరికాయ‌లు&comma; వాటిలో ఉండే నీరు à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయ‌ని à°®‌à°¨‌కు తెలుసు&period; అయితే కేవ‌లం అవే కాదు&period; కొబ్బ‌రికాయ‌లతో à°®‌రో ఆశ్చ‌ర్యక‌à°°‌మైన ఉప‌యోగం కూడా ఉంది&period; అదేమిటంటే ఆ కాయ‌లు ఎంత ఎక్కువ ఉష్ణోగ్ర‌à°¤‌లో ఉన్న లావానైనా à°¤‌ట్టుకుని ఇట్టే నిల‌à°¬‌à°¡‌గ‌à°²‌వు&period; ఆశ్చ‌ర్య‌పోయినా మీరు ఇది à°¨‌మ్మక à°¤‌ప్ప‌దు&period; ఓ యూట్యూబ్ ప్రియుడు చేసిన ప్ర‌యోగ‌మే ఇందుకు ఉదాహ‌à°°‌à°£&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86441 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lava&period;jpg" alt&equals;"can coconut stop lava is this experiment is true " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Tito4re పేరిట యూట్యూబ్‌లో ఓ చాన‌ల్‌ను à°¨‌డుపుతున్న ఔత్సాహికుడు కొబ్బ‌రికాయ‌&comma; మండుతున్న లావాపై వినూత్న ప్ర‌యోగం చేశాడు&period; కాగా అత‌ను ముందుగా ఓ కొబ్బ‌రికాయ‌ను తీసుకున్నాడు&period; దానికి డ్రిల్ మిష‌న్ à°¸‌హాయంతో à°¡‌బ్బా మూత లాంటి చిన్న రంధ్రం చేశాడు&period; అందులోంచి కొబ్బ‌రికాయ‌లో ఉన్న నీటినంతా తీశాడు&period; అనంత‌రం ఓ చిన్న à°«‌ర్నేస్‌లో కొద్దిగా రాగిని లావా రూపంలోకి క‌రిగించి దాన్ని ఆ కొబ్బ‌రికాయ‌లో మెల్లిగా పోశాడు&period; అలా పోసే క్ర‌మంలో ఆ కొబ్బ‌రికాయ నుంచి మంట‌లు రావ‌డం ప్రారంభించాయి&period; అయినా తాను క‌రిగించిన రాగి మొత్తాన్ని అందులో పోసేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు దాని నుంచి మంట‌లు ఇంకా ఎక్కువ‌య్యాయి&period; అయిన‌ప్ప‌టికీ కాయ‌లోప‌à°² పోసిన లావా ఏ మాత్రం à°¬‌à°¯‌టికి రాలేదు à°¸‌రిక‌దా కాయ చుట్టూ మందంగా ఉన్న టెంక కూడా ఏమాత్రం à°ª‌గ‌à°²‌లేదు&period; అనంత‌రం అత‌ను ఆ కాయ‌లో నీటిని పోసి ఆ లావాను &lpar;క‌రిగిన రాగిని&rpar; చ‌ల్లార్చాడు&period; దీంతో ఆ రాగి గ‌ట్టిప‌డింది&period; అప్పుడు ఆ రాగిని à°¬‌à°¯‌ట‌కు తీసి తూకం వేయ‌గా దాని à°¬‌రువు 3 పౌండ్ల 14 ఔన్సులు &lpar;1&period;757 కిలోలు&rpar; à°µ‌చ్చింది&period; అంటే ఒక కొబ్బ‌రికాయ దాదాపు 1&period;75 కిలోల లావాను ఆప‌గ‌à°²‌à°¦‌న్న‌మాట‌&period; చూశారా&excl; ఆ వ్య‌క్తి ప్ర‌యోగం à°µ‌ల్ల ఎంత విలువైన విష‌యం తెలిసిందో&period; మీకు ఈ విష‌యంపై ఇంకా à°¨‌మ్మ‌కం లేక‌పోతే ఆ వ్య‌క్తి చేసిన ప్ర‌యోగాన్ని కింద ఇచ్చిన యూట్యూబ్ వీడియోలో వీక్షించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"KngzRyZJGaE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Admin

Recent Posts