viral news

కేవ‌లం బ్రా ధ‌రించి న‌డి రోడ్డుపై ప‌బ్లిగ్గా తిరిగిందా యువ‌తి.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో రీల్స్ పిచ్చి వెర్రి à°¤‌à°²‌లు వేస్తోంది&period; సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోసం కొంద‌రు ఏం చేయ‌డానికైనా à°¸‌రే వెనుకాడ‌డం లేదు&period; చాలా మంది లోయ‌à°² à°µ‌ద్ద సాహ‌సాల‌ను చేస్తూ మృత్యువు ఒడికి చేరుకుంటున్నారు&period; అయితే ఇందుకు భిన్నంగా ఆ యువ‌తి మాత్రం కొత్త పంథాను ఎంచుకుంది&period; రీల్స్ పిచ్చితో ఆమె చేసిన చేష్ట‌à°²‌కు అంద‌రూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; అయితే అస‌లు ఏం జ‌రిగింది&period;&period; అనే విష‌యానికి à°µ‌స్తే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ధ్య ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సిటీలో 56 మార్కెట్ అనే ఏరియాలో ఇటీవ‌à°² ఓ యువతి à°¨‌à°¡à°¿ రోడ్డుపై రాత్రి పూట à°ª‌బ్లిగ్గా అంద‌రూ చూస్తుండ‌గానే కేవ‌లం బ్రా మాత్ర‌మే à°§‌రించి రోడ్డుపై తిరిగింది&period; దీంతో వాహ‌à°¨‌దారులు&comma; పాద‌చారులు అంద‌రూ ఆమెను చూసి షాక‌య్యారు&period; ఆమె ఇలాంటి దుస్తుల‌ను à°§‌రించిందేమిటి&period;&period; అని విస్మ‌యం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48819 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;indore&period;jpg" alt&equals;"indore girl video viral on social media netizen angry " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¤‌రువాత తెలిసిందేమిటంటే&period;&period; కేవ‌లం రీల్స్ కోస‌మే&comma; ఓవ‌ర్‌నైట్ à°ª‌బ్లిసిటీ కోసం&comma; ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం కోస‌మే ఆమె ఇలా చేసిందని తేలింది&period; అయితే రాత్రి à°®‌ళ్లీ ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది&period; తాను అలాంటి దుస్తుల‌ను à°§‌రించినందుకు à°¤‌à°¨‌ను క్ష‌మించాల‌ని కోరింది&period; à°¤‌à°¨‌ను అంద‌రూ తిడుతున్నార‌ని&comma; ఇక‌పై అలాంటి దుస్తుల‌ను à°§‌రించ‌నని చెప్పింది&period; అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమెను నెటిజ‌న్లు ఉతికి ఆరేస్తున్నారు&period; à°®‌రోవైపు కొంద‌రు ఆమెపై స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు సైతం à°¨‌మోదు చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1839030895589605674" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Admin

Recent Posts