viral news

పాఠాలు నేర్పించ‌మ‌ని స్కూల్‌కి పంపితే ఆ టీచ‌ర‌మ్మ మ‌సాజ్‌లు చేయించుకుంటోంది.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి&period; క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి&period; టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది&period; రాజస్థాన్ ప్రభుత్వం షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది&period; ఒక టీచర్ కి ఒక విద్యార్థి కాళ్లు&comma; చేతులు మర్దన చేస్తున్న వీడియో ఇది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ హెచ్చరించారు&period; వారిపై యాక్షన్ తీసుకున్నారు&period; ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది&period; మహిళ టీచర్ నిద్రపోయి ఉన్నారు&period; అది కూడా క్లాస్ లోనే&period; ఆవిడ ముందు పిల్లలు నిలబడి ఆవిడ పాదాలని మసాజ్ చేస్తున్నారు&period; వీళ్ళు నాలుగవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50662 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shcool-teacher&period;jpg" alt&equals;"school teacher made students work for her " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది&period; స్కూల్ ప్రిన్సిపాల్ అంజు చౌదరి మాట్లాడుతూ&period;&period; ఈ వీడియో గురించి తనకు తెలియదని&period;&period; బహుశా ఉపాధ్యాయురాలు ఆరోగ్యంగా లేరేమో అని అన్నారు&period; అలాగే టీచర్ వారిని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు&period; వీడియోని చూసినవాళ్లు విపరీతంగా టీచర్ పై మండి పడుతున్నారు&period; ఇటువంటి వాళ్లను ప్రోత్సహించకూడదని కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1844228684385001654" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts