ఆధ్యాత్మికం

Lord Venkateshwara : ఏడు శనివారాలు ఇలా చేస్తే.. కష్టాలన్నీ పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Venkateshwara &colon; ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్న పనులు పూర్తవ్వాలని&comma; వాళ్ళ కోరికలు తీరాలని భావిస్తారు&period; అయితే అందరికీ అది సాధ్యం కాదు&period; ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము&period; అందులో కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి&period; కొంతమందికి అవి కూడా జరగవు&period; కానీ మీ కోరికలు తీరాలంటే&comma; కచ్చితంగా ఏడు శనివారాలు మీరు ఇలా చేయాలి&period; ఇలా కనుక చేశారంటే ఎంతటి కోరిక అయినా సరే కచ్చితంగా తీరుతుంది&period; శనివారం అనగానే మొదట మనకి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం నాడు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన పూజలు వెంకటేశ్వర స్వామి వారికి చేసి&comma; వారికి కలిగే బాధలు అన్నీ కూడా దూరం అవ్వాలని కోరుకుంటారు&period; ముఖ్యంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించి శని బాధలు&comma; దోషాలు లేకుండా చూడమని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు&period; శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం&period; 7 శనివారాలు ఇలా కనుక మీరు చేశారంటే బాధలు అన్నీ కూడా పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50659 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-venkateshwara&period;jpg" alt&equals;"follow this pooja for lord venkateshwara " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోరికలన్నీ కూడా తీరుతాయి&period; శనివారం నాడు ఉదయాన్నే తల స్నానం చేసి&comma; దేవుడి గదిని శుభ్రం చేసుకుని&comma; తర్వాత స్వామివారిని అలంకరించాలి&period; తర్వాత మీరు బియ్యం పిండితో ప్రమిద చేసి బియ్యం పిండిలో పాలు&comma; బెల్లం ముక్క&comma; అరటిపండు వేసి చపాతీ పిండి కలిపినట్లు కలుపుకోవాలి&period; దానితో ప్రమిద చేయాలి&period; అందులో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి&period; శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి&comma; తులసి కోట ముందు కచ్చితంగా దీపాన్ని వెలిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె లేదంటే నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి&period; అప్పుడు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి&period; లక్ష్మీదేవి మీ వెంట ఉంటుంది&period; శనివారం సాయంత్రమైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి&comma; అక్కడ నేతి దీపాన్ని వెలిగిస్తే బాధలు అన్నీ కూడా పోతాయి&period; సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి&period; క్రమం తప్పకుండా ఏడు శనివారాలు ఇలా చేశారంటే కచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది&period; మీరు అనుకున్నవి నెరవేరుతాయి&period; బాధలన్నీ కూడా పోయి సంతోషంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts