viral news

ఈ గేదె ధైర్యాన్ని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.. ఏకాంగా సింహాల పైన దాడి ..!

తల్లి ఎప్పుడూ కూడా తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. తాజాగా ఒక తల్లి గేదె తన బిడ్డను రక్షించుకోవడానికి సింహంతో వేటాడింది. సాధారణంగా సింహం వేటాడే లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక గేదె ధైర్యంగా తన పెయ్యని రక్షించుకోవడానికి పోరాడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గేదె నిజంగా అడవికి రాజు అని కామెంట్లు చేస్తున్నారు. సింహం గేదె పెయ్యిని చంపి తినాలని చూసింది. కానీ గేదె మాత్రం తన పెయ్యిని రక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటిని తరిమికొట్టింది.

this buffalo fought back on lion

ఇప్పటికే ఈ వీడియోని 257 వేలకి మందికి పైగా చూశారు. ఈ వీడియోని చూసిన వారంతా గేదె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సింహాలతో పోరాడడం అంటే మాములు విషయం కాదు కదా..? అందుకే రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Peddinti Sravya

Recent Posts