viral news

న‌న్ను బాగా ఆలోచింప‌జేసిన ఫోటో ఇది.. అంత‌గా ఏముంది ఇందులో..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజు నా మొబైల్ ఫోన్‌లో ఒకపాత ఫోటో కనిపించింది&comma; దానిని నెటిజ‌న్ల‌కు షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాను&excl; సుమారు 6-7 సంవత్సరాల క్రితం నేను రాజమండ్రి వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను&period; అక్కడ ప్రధాన ద్వారం కుడి వైపున నిర్మించిన కొత్త టాయిలెట్‌ To Pay నా దృష్టిని ఆకర్షించింది&period; నేను ఒకసారి చూడ్డానికని మూత్ర విసర్జన కై లోపలి కెళ్ళాను&period; అది కొన్ని మూత్ర విసర్జన సీట్లు &amp&semi; మరికొన్ని టాయిలెట్‌లతో కూడిన చిన్న హాలు…&period;బాగా వెలుతురుంది&period; బాగా నిర్వహించబడుతోంది…<&sol;p>&NewLine;<p>అప్పుడు నేను గమనించిన ఒక విషయం ఏమిటంటే- వినియోగ దారులు నిలబడి చేసే మూత్ర విసర్జన సీట్ల క్రింద&comma; టైల్స్ మీద నేల అసౌకర్యంగా తడిగా ఉంది&excl; ఎందువల్ల&quest; వాడకం దారులు ఆ బేసిన్ కి దగ్గరగా నిలబడకుండా&comma; కొంచెం దూరంగా నిలబడి కాని చ్చేయడం వలన పక్కలకు చింది గచ్చు మీద పడుతోంది&period; దీని వల్ల అక్కడ పనిచేసే సిబ్బంది లేదా అక్కడి అటెండర్ తరచుగా అక్కడ గచ్చు ను తుడవాల్సి వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89426 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;urinals&period;jpg" alt&equals;"this photo attracted me very much what is in it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి వారు యూరినల్ బేసిన్ కు చాలా దగ్గరగా నిలబడమని వినియోగదారులను అభ్యర్థిస్తూ ఒక బోర్డును ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు&period; ఆ బోర్డు లోని సందేశం నాకు నచ్చి ఒక ఫోటో తీసి దాని సంగతి మరిచిపోయాను&period; ఆ ఫోటో ఇక్కడ చూపించాను&period; ఈ నోటీసు బోర్డును రూపొందించిన వ్యక్తి హాస్య చతురతను నేను అభినందించకుండా ఉండలేక పోతున్నా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts