viral news

భ‌ర్త జ‌ననాంగాన్ని క‌ట్ చేసిన భార్య‌.. ప‌రారీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశ రాజ‌ధాని ఢిల్లీలో అత్యంత దారుణ‌మైన సంఘ‌ట‌à°¨ చోటు చేసుకుంది&period; ఓ à°®‌హిళ à°¤‌à°¨ à°­‌ర్త జ‌à°¨‌నాంగాన్ని క‌ట్ చేసింది&period; ఆమె à°ª‌రారీలో ఉంది&period; ఈ సంఘ‌ట‌à°¨‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్త‌à°° ఢిల్లీలో నివాసం ఉండే ఓ భార్య à°­‌ర్త à°®‌ధ్య గొడ‌à°µ జ‌రిగింది&period; దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన భార్య à°¤‌à°¨ à°­‌ర్త జ‌à°¨‌నాంగాన్ని క‌ట్ చేసింది&period; వెంట‌నే అక్క‌à°¡à°¿ నుంచి పారిపోయింది&period; ఈ విష‌యం గ‌à°®‌నించిన స్థానికులు అత‌న్ని à°¸‌మీపంలో ఉన్న à°¸‌ఫ్దార్‌జంగ్ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం à°¤‌à°°‌లించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55232 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;treatment&period;jpg" alt&equals;"woman chops off her husband private parts and got away " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆ వ్య‌క్తికి ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతుండ‌గా అత‌నికి ప్రాణాపాయం à°¤‌ప్పింద‌ని పోలీసులు తెలిపారు&period; ప్ర‌స్తుతం à°¸‌à°¦‌రు à°®‌హిళ కోసం గాలిస్తున్న‌ట్లు చెప్పారు&period; ఆ వ్య‌క్తి స్పృహ‌లోకి à°µ‌చ్చాక పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుంటామ‌ని అన్నారు&period; ఆమెపై కేసు à°¨‌మోదు చేసి à°¦‌ర్యాప్తు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts