viral news

ధైర్యంగా దొంగ‌ల‌ను ఎదుర్కొన్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">దొంగతనాల గురించి&comma; స్కాముల గురించి రోజుకో వార్త వింటూ ఉంటాం&period; చాలా మంది దొంగతనాల వలన మోసపోతూ ఉంటారు&period; అలాగే స్కాముల కారణంగా కూడా ఈ రోజుల్లో చాలామంది ఖాతా 0 అయిపొయింది&period; అయితే&comma; ఒక మహిళ ఒంటరిగా ఇంట్లో ఉంటే దొంగలు వచ్చి దోచుకెళ్ళిపోతూ ఉంటారు&period; ఎవరు అడ్డుకోవడానికి లేరు కదా&period;&period;&quest; ఓ మహిళ ఏం చేస్తుంది అని దొంగల గ్యాంగ్ ఈజీగా ఇంటిని దోచుకు వెళ్ళిపోతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి ఇంట్లో ఒంటరిగా ఎవరైనా ఉంటే&period;&period; వాళ్ళని రెండు కొట్టి ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎత్తుకెళ్లి పోతూ ఉంటారు&period; కానీ&comma; మహిళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి&period; ముగ్గురు దొంగలు ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేశారు&period; ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది&period; పంజాబ్ మహిళ వాళ్లందరినీ ఒక్కరే ఆపేసారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-49391 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;woman&period;jpg" alt&equals;"woman fought with robbers video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు ఆమె తలుపుని గట్టిగా హోల్డ్ చేశారు&period; ఆ తర్వాత సోఫా తీసుకు వచ్చి తలుపుకి అడ్డంగా పెట్టేశారు&period; దొంగలను ఇంట్లోకి రానివ్వకుండా ఆమె చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు&period; ఏ మాత్రం భయపడకుండా&comma; ఆమె ధైర్యంతో దొంగలని ఇంట్లోకి రాకుండా చేశారు&period; సోఫాని అడ్డు పెట్టేసిన తర్వాత ఫోన్ చేశారు&period; బహుశా ఆమె పోలీసులకో లేకపోతే ఇంట్లో వాళ్ళెవ్వరికైనా ఫోన్ చేసి ఉండొచ్చు&period; ఆమెతో పాటుగా ఇంట్లో ఒక బాబు&comma; ఒక పాప కూడా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1841423900229419242" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts